Inflamed by greed. Incensed by hate. Confused by delusion. Overcome by them. Obsessed by mind... A man chooses for his own affliction, for others' affliction, for the affliction of both and experiences pain and grief...
~ Buddha

seen from United States
seen from China
seen from Peru
seen from Russia
seen from Canada

seen from Colombia

seen from Malaysia
seen from China
seen from Singapore
seen from China
seen from United States

seen from Russia
seen from United States
seen from China
seen from Netherlands

seen from United States
seen from China
seen from Poland
seen from Türkiye
seen from Poland
Inflamed by greed. Incensed by hate. Confused by delusion. Overcome by them. Obsessed by mind... A man chooses for his own affliction, for others' affliction, for the affliction of both and experiences pain and grief...
~ Buddha

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ENGLISH CHANNEL ➤ https://www.youtube.com/user/phenomenalplacecomFacebook.............. https://www.facebook.com/praveenmohanteluguInstagram................ ...
కారణం ఏంటి? దేవుడే లేడని చెప్తున్న చెక్కడాలను దేవాలయాల్లోనే ఎందుకు చెక్కారు?
Hey guys, మన దేశంలో ఉన్న అన్ని హిందూ గుడులలో ఒక జోకర్ ని చెక్కాలని ఒక rule ఉందని మీకు తెలుసా? ఎలాంటి నియమాలు లేకుండా, జీవించి, సంతోషంగా ఉండటమే జోకర్ యొక్క సరైన మార్గం అని మనకు తెలుసు. అయినప్పటికీ, ఇలాంటి ఒక rule ఉంది, ఇది ఒక option కాదు, అన్ని హిందూ గుడులలో, కనీసం ఒక జోకర్ చెక్కడం అయినా ఉండాలి. ఇలాంటి ఒక పిచ్చి rule ఎలా అమల్లోకి వచ్చింది? దీనిలో ఎలాంటి అర్ధం లేదు కదా?బ్రిటీష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించే సమయంలో, భారతీయులను ఇలాంటి శిల్పాలను చెక్కమని బలవంతం చేశారా? హిందూ ధర్మాన్ని కించపరిచేందుకే ఇలా చేశారా? లేదు, ఈ జోకర్ యొక్క శిల్పాలు చాలా పురాతన గుడులలో కూడా కనిపిస్తాయి, ఉదాహరణకు ఇది 1300 సంవత్సరాల పురాతన గుడి, ఇక్కడ కూడా ఒక జోకర్ శిల్పాన్ని మీరు చూడవచ్చు.
ఇతను ఎవరు? ఇప్పుడున్న కొత్త గుడులలో, ఈ జోకర్ని ఎందుకు చెక్కుతున్నారు? ఇతని గురించి ఈ రోజు వరకు కూడా ఎవరికీ తెలియదు, మీరు ఏదైనా ఒక expert లేదా పూజారిని అడిగితే, వాళ్ళు simpleగా, ఇతను విదూషకుడు అని చెప్తారు, విదూషకుడు అంటే సంస్కృతంలో జోకర్ అని అర్ధం. మన భారతదేశంలో ఉన్న పురాతన శిల్పాలలో చాలా హాస్యం ఉందని కొంతమంది experts కూడా చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు ఈ చెక్కడాన్ని ఇది కేవలం జోకర్ లేదా విదూషకుడే కదా అని పట్టించుకోకుండా వదిలేసారు. ఉదాహరణకు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న ఒక మహిళను మీరు చూడవచ్చు, ఈమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఈ వ్యక్తి ఆమెను వెనుక నుండి ఆమె dance చేస్తున్న అందాన్ని చూస్తున్నాడు, కానీ ఆమె suddenగా తిరిగి, తన ముఖాన్ని చూపిస్తుంది.
అప్పుడే, ఇది మహిళ కాదు ఒక పురుషుడు అని తేలింది, ఒక స్త్రీ యొక్క శరీర భాగాలు అతని దగ్గర ఉన్నపటికీ ఇతను మగవారే, ఈ ముఖం దాగుకుని ఉన్న ఈ వ్యక్తికి భయంగా అనిపించింది. నిజానికి, ఆ శిల్పి షాక్ అవ్వడాన్ని చూపించడానికి నోటిని తెరిచినట్టు ఒక గుండ్రని రంధ్రాన్ని చెక్కాడు చూడండి, పక్కనే ఉన్న ఈ శిల్పాన్ని చూడండి, ఇక్కడ జరుగుతున్నదంతా ఈమెకు చాలా నచ్చిందేమో ఆమె తన నవ్వుని ఆపుకోలేపోతుంది. అలాంటి చెక్కడాల వల్ల, మనం దీన్ని ఈ చెక్కడాన్ని కేవలం జోకర్ మాత్రమే విదూషకుడు అని తేలికగా కొట్టిపారేయవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అన్ని గుడులలో ఇతన్ని మళ్లీ మళ్లీ ఎందుకు చూపిస్తున్నారు?
ఇక్కడ చూసుకుంటే, ఇతను ఎలాంటి హాస్యం చేయలేదు, కేవలం ఒక విచిత్రమైన break dance step వేసి నిల్చున్నారు అంతే, అలా ఉంటె ఎందుకు ఇతన్ని అన్ని గుడులలో చెక్కాలి. నిజం ఏంటంటే, మరచిపోయిన ఈ వ్యక్తి జోకర్ కాదు, ఇతను ఒక సాధువు, ఇతని పేరు అష్టావక్రుడు. ఇతను నవ్వుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే ఇది ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది, కానీ లోపల తన నొప్పి తనకే తెలుసు దాన్ని దాచడానికి అతను ఇలా నవ్వుతున్నాడు. ఇతను బ్రేక్ డ్యాన్స్ ఆడడం వల్ల ఈ positionలో లేడు, అతనికి రికెట్స్ అనే వైద్య పరిస్థితి ఉంది. ఈ disorder చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, కాలు చేతులన్నీ వంగిపోతాయి.
రికెట్స్తో బాధపడుతున్న నిజమైన రోగులను చూస్తుంటే, అతన్ని ఎందుకు ఈ చెక్కడంలో ఇలా చూపించారో అని మనకు అర్ధమవుతుంది. అష్టావక్రుడు అనే పేరుకి అర్ధం కూడా ఇదే, దీని అర్థం ఏంటంటే, 8 వంపులు లేదా 8 వక్రతలు, అని చెప్తాము, దీన్నే అష్టావక్ర అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన fact ఉంది: ఇతని పేరు ఒక నిర్దిష్ట జాతి అయినా ఎనిమిది కాళ్ళ కీటకానికి పెట్టారు దీనిని అష్టవక్ర sexmucronata అని అంటారు, అంటే ఈ 8-కాళ్ల కీటకానికి అతని పేరు ఎందుకు పెట్టారని ఇప్పుడు మీరు అర్ధంచేసుకుంటారు. ఇతను ఎప్పుడు జీవించాడు? ఈయన ఏ కాలక్రమంలో జీవించాడు? మన దేశంలో, 2 పురాతన ఇతిహాసాలు ఉన్నాయి, ఈయన గురించి ఈ రెండింటిలోనూ ప్రస్తావించారు, కాబట్టి ఈయన కనీసం 2000 సంవత్సరాలకు ముందే జీవించుంటారు, అలా లేకుంటే ఆయన దానికంటే ఎక్కువ కాలం ముందు జీవించుంటాడు.
ఇతన్ని, ఎప్పుడూ గొడుగుతో ఉన్నట్టు చూపిస్తారు, కొన్నిసార్లు అది తెరిచి ఉంటుంది, కొన్నిసార్లు అది మూసేసి ఉంటుంది, కొన్ని సార్లు అతను పొడవాటి టోపీని వేసుకొని ఉన్నారు, దాన్ని చూస్తుంటే, ఒకవేళ ఇతనికి సూర్యరశ్మి కారణంగా, అలెర్జీ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. సూర్యరశ్మి మనకు విటమిన్ డి ఇస్తుందని మనందరికీ బాగానే తెలుసు, విటమిన్ డి లేకపోవడం కారణంగానే రికెట్స్ అనే వ్యాధి వస్తాయి. కానీ, రికెట్స్ ఉన్న, ఈ నిర్దిష్ట వ్యక్తిని అన్ని హిందూ గుడులలో ఎందుకు చెక్కాలి? నా ఉద్దేశ్యం ఏంటంటే, శారీరక మరియు మానసిక అసాధారణతలు ఉన్న చాలా మంది వ్యక్తులు ఆ కాలంలో ఉండుండాలి, so, పురాతన నిర్మాణ దారులు, ఈ వ్యక్తిని మాత్రమే ప్రతిచోటా ఎందుకు చెక్కాలి?
ఎందుకంటే ఇతను చాలా సంపాదించాడు. అతను అష్టావక్రగీత అనే metaphysics పై చాలా advanced అయినా ఒక పుస్తకాన్ని వ్రాసాడు. కొంతమంది, philosophyలో చాలా advanced అయినా book అని కూడా చెప్తున్నారు, ఇది భగవద్గీత యొక్క పురాతన గ్రంథానికి పోటీగా ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు, ఈ అష్టవక్రగీత, భగవద్గీత పుస్తకం వ్రాసిన సమయంలోనే వ్రాసారని చెప్తున్నారు. కానీ ఈయన వ్రాసిన పుస్తకానికి మరియు భగవద్గీతకు మధ్య ఒక షాకింగ్ అయినా difference ఉంది, ఈయన పుస్తకాన్ని చదివి చూస్తే, ఇందులో దేవుని ఉనికిని తిరస్కరించినట్లు రాసి ఉంది.
- Praveen Mohan Telugu
A body with eight bends
A body with eight bends
By | Devdutt Pattanaik | Indian Author
Ashtavakra is a famous rishi associated with the Upanishadic period, roughly 2,500 years ago. His conversations with Janaka are very popular, where he draws attention to the connection between the spirit within us and the spirit that is present all around us, i.e. the relationship between Jeevatma and Paramatma, or simply, Atma and Brahman. More than his…
View On WordPress
#eightanglepose #8anglepose #astavakra Better late than never!! Just realised I missed this pose out! 🙈 #ArmYourBalance 💪🏽 🧡Hosts: @ina.yoga @shiziks @kaitlynpatrizia @indira.yoga 🧡Sponsors: @feetup @liforme @onzie @szmalas @yogisurprise @myyogawheels @liquidoactive #yoga #yogachallenge #yogaforall #motivation #armbalance #strongwomen #practice #myyoga #balancing #armbalances #yogastrong #yogabalances #yoga2018 #yogajourney #yogadaily #yogalove #workout #fitspo #yogafit #armstrength #armday #strong #balance
‘Purpose of Knowledge’ from ‘Ashtavakra Gita in English rhyme’ by Munindra Misra

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ये सब चमार हैं...
ये सब चमार हैं…
http://www.ashram.org
जनक जी एक धर्मी राजा थे| उनका राज मिथिलापुरी में था| वह एक सद्पुरुष थे| न्यायप्रिय और जीवों पर दया करते थे| उनके पास एक शिव धनुष था| वह उस धनुष की पूजा किया करते थे| आए हुए साधू-संतों को भोजन खिलाकर स्वयं भोजन करते थे|
लेकिन एक दिन एक महात्मा ने राजा जनक को उलझन में डाल दिया| उस महात्मा ने राजा जनक से पूछा-हे राजन! आप ने अपना गुरु किसे धारण किया है?
यह सुन कर राजा सोच में…
View On WordPress
ये सब चमार हैं...
ये सब चमार हैं…
http://www.ashram.org
जनक जी एक धर्मी राजा थे| उनका राज मिथिलापुरी में था| वह एक सद्पुरुष थे| न्यायप्रिय और जीवों पर दया करते थे| उनके पास एक शिव धनुष था| वह उस धनुष की पूजा किया करते थे| आए हुए साधू-संतों को भोजन खिलाकर स्वयं भोजन करते थे|
लेकिन एक दिन एक महात्मा ने राजा जनक को उलझन में डाल दिया| उस महात्मा ने राजा जनक से पूछा-हे राजन! आप ने अपना गुरु किसे धारण किया है?
यह सुन कर राजा सोच में…
View On WordPress
ये सब चमार हैं...
ये सब चमार हैं…
http://www.ashram.org
जनक जी एक धर्मी राजा थे| उनका राज मिथिलापुरी में था| वह एक सद्पुरुष थे| न्यायप्रिय और जीवों पर दया करते थे| उनके पास एक शिव धनुष था| वह उस धनुष की पूजा किया करते थे| आए हुए साधू-संतों को भोजन खिलाकर स्वयं भोजन करते थे|
लेकिन एक दिन एक महात्मा ने राजा जनक को उलझन में डाल दिया| उस महात्मा ने राजा जनक से पूछा-हे राजन! आप ने अपना गुरु किसे धारण किया है?
यह सुन कर राजा सोच में…
View On WordPress