యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు మెండుగా ఉన్న చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన అల్జీమర్స్, జ్ఞాపక శక్తి నశించడం వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
For more information, visit: https://millets.news/telugu/updates/To-keep-your-brain-healthy-you-must-eat-these-millets


















