ఏంటీ? తాజ్ మహల్ ఒక శివాలయమా? దాగి ఉన్న రహస్యం ఏంటీ?
Hey guys, నేను ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర ఉన్నాను, ఇక్కడ నేలపై నుండి ఒక రహస్యమైన మార్గం, నేరుగా భూగర్భంలోకి వెళ్ళడం మనం చూడవచ్చు. ఇప్పుడు, మనం దీని పక్కకు వెళ్లి చూస్తే, వల లాంటి కంబీలతో ఉన్న తలుపుతో దీన్ని lock చేసారని మనకు clearగా తెలుస్తుంది, అది మాత్రమే కాదు, ఈ తలుపుల నుండి లోపలికి చూస్తే, చెక్క పలకలతో దాన్ని మూసేసినట్టు మనకు తెలుస్తుంది. దీని నుండి మనకు ఏం అర్ధమవుతుంది అంటే, దీని లోపలికి మనం వెళ్ళడానికే కాదు, దీని లోపల ఏముందో చూడడానికి కూడా మనకు అనుమతి లేదని తెలుస్తుంది. ఈ భూగర్భ మార్గం ఎక్కడికి వెళ్తుంది?
ఇది తాజ్ మహల్ యొక్క main structure ఉంది కదా, దానికి బయట ఉంది. కానీ, మనం తాజ్ మహల్ లోపలికి నడిచి వెళ్తే, అక్కడ కూడా ఇదేలాంటి భూగర్భంలోకి వెళ్లే, ఇంకొక మార్గాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది కూడా lock చేసే ఉంది, కానీ, ఇక్కడ ఎవరూ నిల్చోకూడదు ఇంకా lock చేసిన ఈ మార్గాన్ని, ఎవరూ photos కూడా తీయకూడదు అని, ఈ boardలో రాసి ఉంది. అయినా lock చేసిన మార్గాన్ని ఎందుకు photo తీయకూడదు? ఈ తాజ్ మహల్‌కి నిజంగానే ఒక రహస్యమైన basement ఉందా? తాజ్ మహల్‌కు భూమిలో ఒక ప్రాంతం ఉందని, అక్కడే షాజహాన్ రాజు ఇంకా అతని భార్య ముంతాజ్ వాళ్ళ సమాధులు ఉన్న గదులు ఉన్నాయని, మన అధికారులు అయిష్టంగానే ఒప్పుకున్నారు.
కానీ, ground level అంటే నేల మట్టంలో వీరిద్దరి సమాధులను మనం చూస్తున్నాము, అవి కూడా రాజు, రాణి సమాధులే. చనిపోయిన ఒక వ్యక్తికి, ఇలా నేల మట్టంలో ఒకటి, ఇంకా భూగర్భంలో ఒకటని రెండు సమాధులు ఎందుకు ఉన్నాయి? భూగర్భంలో ఉన్న గదిని ఇంకా సమాధిని కూడా, ఎలా అయితే తాజ్ మహల్‌ను తెల్లని పాలరాయితో కట్టారో, అదే విధంగా వీటిని కూడా తెల్లని పాలరాయితో తయారు చేశారని చెప్తున్నారు. అయితే తాజ్ మహల్‌ని పూర్తిగా తెల్లని పాలరాయితోనే కట్టారా? అసలైన నిజాన్నిఅర్ధం చేసుకోవాలంటే, visitors ఎప్పుడూ వెళ్లని వైపుకు మనం వెళ్లి చూద్దాం రండి.
పక్కన ఉన్న నదిలోకి వెళ్లి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఈ తాజ్ మహల్ కింద ఒక పెద్ద basement ఉంది చూడండి, అది తెల్లని పాలరాయితో చేసినది కాదు, దాన్ని red sandstoneతో చేశారు. నిజానికి చెప్పాలంటే, తాజ్ మహల్‌కు చుట్టూ ఉన్న అన్ని నిర్మాణాలను red sandstoneతోనే చేశారు. ఈ నది పక్కన నిల్చొని చూస్తే, ఇది మనకు బాగా కనిపిస్తుంది. మనం video start అయినప్పుడు మూసేసిన భూగర్భ మార్గాన్ని చూసాం గుర్తుందా మీకు? అది కూడా ఈ నది ఒడ్డునే ఉంది, దీన్ని కూడా red sandstoneతోనే చేశారని మనకు clearగా తెలుస్తుంది, కానీ నేలపై ఉన్న ఈ material చూడండి, ఇది కూడా red sandstoneనే.
నది వైపున మనం చూసిన placeలో ఏదో intrasting అయిన విషయం ఒకటి దాగి ఉంది, ఇక్కడ ఈ నేల మట్టంలో విచిత్రంగా ఒక rectangular shape ఉంది గమనించారా? కానీ, ground level అంటే నేల మట్టంలో వీరిద్దరి సమాధులను మనం చూస్తున్నాము, అవి కూడా రాజు, రాణి సమాధులే. చనిపోయిన ఒక వ్యక్తికి, ఇలా నేల మట్టంలో ఒకటి, ఇంకా భూగర్భంలో ఒకటని రెండు సమాధులు ఎందుకు ఉన్నాయి? భూగర్భంలో ఉన్న గదిని ఇంకా సమాధిని కూడా, ఎలా అయితే తాజ్ మహల్‌ను తెల్లని పాలరాయితో కట్టారో, అదే విధంగా వీటిని కూడా తెల్లని పాలరాయితో తయారు చేశారని చెప్తున్నారు. అయితే తాజ్ మహల్‌ని పూర్తిగా తెల్లని పాలరాయితోనే కట్టారా?
అసలైన నిజాన్నిఅర్ధం చేసుకోవాలంటే, visitors ఎప్పుడూ వెళ్లని వైపుకు మనం వెళ్లి చూద్దాం రండి. పక్కన ఉన్న నదిలోకి వెళ్లి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి ఈ తాజ్ మహల్ కింద ఒక పెద్ద basement ఉంది చూడండి, అది తెల్లని పాలరాయితో చేసినది కాదు, దాన్ని red sandstoneతో చేశారు. నిజానికి చెప్పాలంటే, తాజ్ మహల్‌కు చుట్టూ ఉన్న అన్ని నిర్మాణాలను red sandstoneతోనే చేశారు. ఈ నది పక్కన నిల్చొని చూస్తే, ఇది మనకు బాగా కనిపిస్తుంది. మనం video start అయినప్పుడు మూసేసిన భూగర్భ మార్గాన్ని చూసాం గుర్తుందా మీకు?
అది కూడా ఈ నది ఒడ్డునే ఉంది, దీన్ని కూడా red sandstoneతోనే చేశారని మనకు clearగా తెలుస్తుంది, కానీ నేలపై ఉన్న ఈ material చూడండి, ఇది కూడా red sandstoneనే. నది వైపున మనం చూసిన placeలో ఏదో intrasting అయిన విషయం ఒకటి దాగి ఉంది, ఇక్కడ ఈ నేల మట్టంలో విచిత్రంగా ఒక rectangular shape ఉంది గమనించారా? తాజ్ మహల్ యొక్క భూగర్భ మార్గం లోపలికి, నేరుగా వెళ్లే దారులలో ఇది కూడా ఒకటి. ఇది మనకు ఎలా తెలుసు? ఎలా అంటే, పందొమ్మిది వందల డబ్భై నాలుగులో (1974) అమెరికాకు చెందిన ‘మార్విన్ మిల్స్’ అనే Architect, దీనికి సంబంధించిన కొన్ని photosలను చాలా clearగా తీశారు, అప్పుడు ఇది చెక్క తలపులతో ఉండేది, కానీ దానికి తాళం వేసేయడం వలన, దాని లోపల ఏముందో అని ఆయన చూడలేకపోయాడు.
ఆయన ఈ తలుపు నుండి ఒక చిన్న చెక్క ముక్కను తీసుకొని రేడియో కార్బన్ డేటింగ్ కోసం పంపాడు, అందులో, తాజ్ మహల్ కంటే ఈ చెక్క కనీసం రెండు వందల యాభై సంవత్సరాల(250) పాతది అని తేలింది. ఈ సమాచారం వార్తాపత్రికలో వచ్చిన వెంటనే, అధికారులు ఆ చెక్క తలుపును తీసేసి, దానిని ఇటుకలు ఇంకా సిమెంట్ తో కట్టి మూసేసారు, అందుకే ఇది ఇప్పుడు different colourలో కనిపిస్తుంది. తాజ్ మహల్ యొక్క భూగర్భంలోకి వెళ్లే అన్ని ప్రవేశాలను ప్రభుత్వం పదే పదే ఎందుకు మూసివేస్తుంది. అధికారులు దీనిపై ఒక విచిత్రమైన వివరణ ఇచ్చారు.
- Praveen Mohan Telugu















