కీర్తి సురేష్ పెళ్లి... వరుడు ఎవరంటే ?
కీర్తి సురేష్ పెళ్లి… వరుడు ఎవరంటే ?
కీర్తి సురేష్.. తెలుగు ప్రేక్షకుల్లో మహానటితో పాటు.. పలు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేష్… తెలుగుతో పాటు.. మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటంచింది. ఆమె తండ్రి నిర్మాత సురేష్ కుమార్, తల్లి నటి మేనక. 2000 మొదట్లో బాలనటిగా ఇండస్డ్రీకి పరిచయం అయ్యింది కీర్తి. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ ప్రస్తుతం సినిమాల్లో…
View On WordPress












