మైనార్టీ గురుకులాల్లో అద్దె మాయాజాలం
-ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడ్డగోలుగా అద్దెల చెల్లింపులు-ఓనర్లు,అధికారుల కుమ్మక్కుతో టెమ్రిస్ సొసైటీ పై భారం..?-ఆర్టీఐ దరఖాస్తుతో విస్తుపోయే నిజాలు-అద్దెల అగ్రీమెంట్ల లో అధికారుల ఇష్టారాజ్యం-డీఎండబ్ల్యుఓ, ఆర్ఎల్సీ, ప్రిన్సిపాళ్ల కీలక పాత్రసామాజిక సారథి, వనపర్తి బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మైనార్టీ గురుకులాల అద్దె చెల్లింపుల్లో అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. మైనార్టీ గురుకులాలకు…















