నాగర్ కర్నూల్ జిల్లాలో అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
52 బైక్ లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సామాజిక సారథి, నాగర్‌కర్నూల్. నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. నాగర్‌కర్నూల్, బిజినేపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను పట్టుకుని మొత్తం 52 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…













