మీకు తెలియకుండానే బ్యాంకుల్లో మీ డబ్బులు ఉండిపోయాయా? 🏦 దేశంలో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము రూ. 1 లక్ష కోట్లు దాటిందని ప్రధాని మోదీ తెలిపారు. 💰 వీటిని తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం 'మీ డబ్బు-మీ హక్కు' క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మీ పాత అకౌంట్లలో డబ్బులు ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి! 👇
బ్యాంకులు, బీమా సంస్థల్లో రూ. 1 లక్ష కోట్ల క్లెయిమ్ చేయని డబ్బు. 'మీ డబ్బు-మీ హక్కు' అంటున్న ప్రధాని మోదీ. ఉద్గమ్ పోర్టల్లో చెక్ చేసుకోండి













