విజయ్‌తో సినిమా.. భారీ మొత్తంలో సుకుమార్‌కు అడ్వాన్స్ రెమ్యునరేషన్!
విజయ్‌తో సినిమా.. భారీ మొత్తంలో సుకుమార్‌కు అడ్వాన్స్ రెమ్యునరేషన్!
[ad_1]
క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సెన్సేషనల్ హీరో రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ ఆసక్తికర చిత్రం ద్వారా కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్‌తో కలిసి పనిచేయడం కోసం ఆత్రతగా ఎదురుచూస్తున్నానని విజయ్…
View On WordPress

















