వదినతో ఆ సంబంధం.. కాపురం పెడదామని మరిదిని అడగడంతో..!
వదినతో ఆ సంబంధం.. కాపురం పెడదామని మరిదిని అడగడంతో..!
[ad_1]
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కలిసి కాపురం పెడదామని వేధిస్తోందంటూ ఓ మరిది తన వదినను దారుణంగా అంతమొందించాడు. హత్య చేసిన తర్వాత పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఢిల్లీలోని కరవాల్ ఏరియాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కరవాల్ నగర్‌కు చెందిన రోహిత్ తన తల్లి, అన్నా, వదిన, వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం…
View On WordPress











