నలుగురు ఎంపీ లు వెళ్లిపోగానే ప్రతి ఒక్కరు టీడీపీ పతనం మొదలైంది అంటున్నారు.. ఏ విధంగా మొదలైంది వెళ్లిపోయిన వాళ్ళు ఏమన్న ఎన్నికల్లో నిలబడి గెలిచారా ,, పోనీ వాళ్ళకి ఎవడైనా ఓటు వేస్తాడా అది లేదు .. ప్రజలతో అసలు సంబంధం లేదు టీడీపీ ఇచ్చిన పదవులతో రాజ్యసభలో కూర్చుని ఇప్పుడు బీజేపీ లోకి వెళ్లారు రేపు రాజ్యసభ సమయం అయిపోయాక మళ్ళీ వచ్చి ఆంధ్రాలో ఉండాల్సిందే కానీ రాజ్యసభలో ఉండలేరు.. కానీ ఆంధ్రాలో పరిస్థితులు రాజ్యసభలో వివరించే వాళ్ళు ఎవరు వుండరు... వైచీపి వాళ్ళు ఉంటే వాళ్ళు బీజేపీ తొత్తులు ఇప్పుడు ఈ నలుగురు బీజేపీ లో చేరారు ఇక ఇప్పుడు చెప్పండి వీళ్ళు బయటకు వెళ్లిపోవడం వల్ల ఎవరికి నష్టం.. టీడీపీ కా లేక ఆంధ్రా ప్రజలకా...!??? #modishit #wastebjp #jailjagan #ysrcpcorruption #operationgaruda #operationRSS #cbn #politics #andrapradesh #people (at Chhattisgarh) https://www.instagram.com/p/By9oy92hB9H/?igshid=vj6d138hjybl












