యుద్ధ ఉద్రిక్తతల మద్య విషాదం.. కువైట్లో భారతీయుడు మృతి
కువైట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.తాజాగా ఇరాన్ కువైట్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, నీటి శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడిలో అక్కడ పని చేస్తున్న ఓ భారతీయ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో…
















