எம்ஜிஆர் - ஜெயலலிதா இணைந்த படத்தின் பின்னணியில் நடந்த சுவாரஸ்ய தகவலை ஆர்.எம். வீரப்பன் பகிர்ந்துள்ளார். #MGR #Jayalalitha #TamilCinema

seen from United Kingdom

seen from Germany
seen from China
seen from Argentina

seen from United States
seen from Türkiye
seen from Denmark
seen from Russia
seen from Hong Kong SAR China

seen from Germany

seen from Bulgaria

seen from United States
seen from United States
seen from Sweden
seen from Russia
seen from Canada
seen from Singapore

seen from United States
seen from Netherlands
seen from Russia
எம்ஜிஆர் - ஜெயலலிதா இணைந்த படத்தின் பின்னணியில் நடந்த சுவாரஸ்ய தகவலை ஆர்.எம். வீரப்பன் பகிர்ந்துள்ளார். #MGR #Jayalalitha #TamilCinema

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి
జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్రమార్జన కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల విషయంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు.. వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. ఆభరణాల్ని వేలం వేసే బదులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పాలని తాము నిర్ణయించినట్లుగా పేర్కొన్న ప్రత్యేక న్యాయస్థానం.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి పోలీసులతో వచ్చి జయలలిత ఆభరణాల్ని స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. అదేసమయంలో కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం చేసిన రూ.5కోట్ల ఖర్చును చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొనటం గమనార్హం. వివిధ పదవుల్లో ఉన్న జయలలిత మీద అక్రమార్జన కేసు 1996లో నమోదు కావటం తెలిసిందే. ఈ కేసును ప్రభావితం చేయకుండా ఉండటానికి వీలుగా కర్ణాటకకు బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996 చెన్నైలో ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని కర్ణాటకలోనే ఉంచారు. వీటిపై విచారణ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. జఫ్తుచేసిన విలువైన వస్తువులపై జయలలిత బంధువులకు ఎలాంటి హక్కు లేదని తేల్చింది. వీటిపై తమకు హక్కులు ఉన్నాయంటూ పిటిషన్ దాఖలు చేసిన మేనల్లుడు దీపక్.. మేనకోడలు దీప వేసిన పిటిషన్లను తోసిపుచ్చటం తెలిసిందే. తాజాగా ఆమె నగలను తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చేస్తూ తీర్పును ఇవ్వటం ద్వారా అర్థమయ్యేది ఒక్కటే.. నోరు కట్టుకొని.. సంపాదించే సంపాదన కాలంతో పాటు సంపాదించిన వారితో ఉండిపోదన్న విషయం స్పష్టమవుతుంది. సంపాదించే సమయంలో విపరీతమైన ఆరాటం. అందుకోసం చేసే పోరాటాలు తర్వాతి కాలంలో వాటికి ఎవరెవరో సొంతదారులైనప్పుడు కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు రూపంగా అమ్మ ఉదంతాన్ని చెప్పాలి. తమిళనాడు రాష్ట్రానికి అమ్మగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వేళలో అనారోగ్యం పాలై.. ఆసుపత్రిలో చేరి.. అక్కడే చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఉన్న సంచలనాలు ఒక ఎత్తు అయితే.. ఆమె మీద ఉన్న ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Read the full article
Video Link : https://youtu.be/ICERfT78s4w
Video Link : https://youtu.be/Tqn-UeQrLf4
There are many such bachelor leaders in our country, who have made many historic changes by sitting on the political throne.
वो धुरंधर नेता जिन्होंने अब तक नहीं की शादी, लेकिन राजीनीति में चलाया जादु

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Former Tamil Nadu Chief Minister Jayalalitha was one of the most powerful leaders in Indian politics. Jayalalitha acted in over 140 films in Tamil, Telugu, and Kannada languages before entering politics. In this video, journalist Bayilvan Ranganathan shares some of the lesser-known facts about Jayalalitha's life, from her humble beginnings to being one of the most popular actresses in the industry. Be sure to watch this video to learn more about the unknown facts about Jayalalitha and her legacy. And don't forget to subscribe to Indiaglitz Tamil channel for more videos like this one.
#kavipelai #memories💕 #makingmemories #jayalalitha #missingmom #sadnessquote https://www.instagram.com/p/Clxqe1hSytb/?igshid=NGJjMDIxMWI=