Legends of the Hidden Temple has many secrets, maybe the Red Jaguars may uncover some of them, through a game show!
seen from United States
seen from United States
seen from China
seen from United States
seen from Belgium

seen from Morocco
seen from United States
seen from Japan
seen from Türkiye
seen from Brazil

seen from Canada

seen from United States
seen from United States

seen from China

seen from Russia
seen from United States
seen from Malaysia

seen from United States
seen from Indonesia
seen from China
Legends of the Hidden Temple has many secrets, maybe the Red Jaguars may uncover some of them, through a game show!

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ఇక్కడ ప్రాచీన భారతీయ Advanced Technology ఉండేదా?
Hey guys, ఎవరికీ ఈ ఆలయం ఉందని తెలియదు. కానీ మీరు దీన్ని మిస్ అవ్వకూడదు. ఒక వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయం ఒక దూర గ్రామంలో దాగి ఉందని ఊహించుకోండి, కానీ అందులో పురాతన technologyకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. మీరు దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే, సహజంగా పైకి చూస్తారు, అప్పుడు అది కనిపిస్తుంది. ఒక పెద్ద రాయిని 20 అడుగుల diameterతో కట్ చేసి పైభాగంలో ceiling blockగా ఉంచారు. దీన్ని చూడండి, మీరు దీన్ని ఉలి మరియు సుత్తితో చేయగలరని అనుకుంటున్నారా? ఈ పెద్ద, ఒక రాళ్ల బ్లాక్, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నిలబడటం ఒక అద్భుతం. కానీ ఇది ఇంకా అద్భుతంగా ఉంది, మధ్యలో ఒక 3D chandelier లాంటిది కూడా వేలాడుతోంది, మనం భవనాలలో ఉన్న గొప్ప షాండ్లియర్లను ఎలా చూస్తామో అలా. కానీ ఇది seperateగా తయారు చేసిన chandelier కాదు, ఇది కూడా అదే రాళ్ల బ్లాక్ యొక్క ఒక భాగం.
ఇప్పుడు, మీరు ఈ వీడియోని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి, 2D విజువల్లా కనిపిస్తోంది, కానీ Z-యాక్సిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఈ మధ్యలో ఉన్న సిలిండర్‌ని చూడండి, ఎంత లోపలికి వెళ్తుందో చూడండి. కాబట్టి, వారు ఇది X-యాక్సిస్ మరియు Y-యాక్సిస్ మీద మాత్రమే కాకుండా, Z-యాక్సిస్ మీద కూడా అత్యంత విస్తారంగా తయారు చేశారు. దీన్ని నిజ పరిశీలనతో చూడండి, మీరు నిజాయితీగా మీ అభిప్రాయాన్ని చెప్పండి: advanced technology లేకుండా ఇది సాధ్యమవుతుందా? కానీ ఇంకో విషయం ఉంది: మధ్యలో ఉన్న Chandelier తిరుగుతుంది. అవును, కొంతమంది స్థానిక ప్రజల ప్రకారం, మధ్యలో ఉన్న షాండ్లియర్ move అవుతుందని మరియు మనం చేతితో తిప్పవచ్చని చెప్తున్నారు. ఇది నిజమా లేక సంప్రదాయమా అని నేను చెప్పలేను, ఎందుకంటే మనకు ఈ ceilingను touch చేయనివ్వడంలేదు, కానీ నా దృష్టిలో ఇది తిరుగుతుందేమో అనిపిస్తోంది. నేను మిగతా ప్రాచీన ఆలయాల్లో చాలా తిరిగే రాళ్ల బ్లాక్‌లను చూపించాను, So, ఈ షాండ్లియర్ కూడా తిరిగే అవకాశం ఉందా? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది తిరుగగలిగేలా ఎందుకు తయారు చేయబడింది?
కొంచెం సేపు ఆలోచించి, ఒకవేళ మీరు, ఈ తిరిగే షాండ్లియర్ కింద కూర్చొంటే, ఎలా అనిపిస్తుందో ఊహించండి. ఇది మీకు ఒక మాయమయిన అనుభూతిని కలిగించేది, మిమ్మల్ని ఒక విచిత్రమైన స్థలానికి తీసుకెళ్తుంది, వెంటనే మీ నరాలను ప్రశాంతంగా మార్చుతుంది. దీన్ని ఎక్కువసేపు చేస్తే, ఇది మీపై ఆధ్యాత్మిక ప్రభావం చూపించగలదు. మీరు దానిని నమ్మగలరా? ఒక్కే ఒక రాయి బ్లాక్‌తో వాళ్లు అటువంటి మతిపోగొట్టే మాయాజాలాన్ని ఎలా చేసారు? వాళ్ళు ఉలి, సుత్తులు వాడుతున్నారా లేదా నేడు మనం ఉపయోగించే ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారా? పురాతన నిర్మాణదారులకు, గియర్స్ మరియు complex machinery గురించి తెలుసా? అలా అయితే, వారు ceilingపై ఏవైనా cluesను వదిలారా? జూమ్ చేసి చూడగానే లోపల గియర్ patternలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని planetary gears అని అంటారు, వీటిని మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాము, కానీ అవి ఈ పురాతన దేవాలయంలో చెక్కబడ్డాయి. వారు ఆధునిక యంత్రాలను ఉపయోగించి ఉండటానికి అవకాశం ఉందా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విసాలమైన పైకప్పు, కేవలం ఒక పద్మాన్ని సూచిస్తుంది, కానీ దీన్ని ఒకసారి చూడండి, ఇది పద్మమా లేదా arc reactor లేదా ఒక hadron collider వంటి అధునాతన పరికరమా? వారు 1000 సంవత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయంలో అటువంటి మోడల్‌ను ఎందుకు చెక్కారు? ఇంకొక detailను చూపిస్తాను, ఇది ఏ expertకీ తెలియదు, కానీ స్థానికులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మధ్యలోని ఆ రంధ్రాన్ని చూశారా? అవును, మధ్యలో ఒక depression ఉంది. దానికి ఒక పెద్ద crystal లేదా వజ్రాన్ని attach చేసారని అంటున్నారు, అది చాలా ప్రకాశవంతంగా ఉందని, అది హాలు మొత్తాన్ని ప్రకాశవంతం చేసిందని వారు అంటున్నారు. కానీ మీకు నిజంగా ఆశ్చర్యపరిచే కొంత వాస్తవ సాక్ష్యం చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఈ thin line ఉంది కదా అది, ఈ వైపుకు వెళుతోంది, అలాగే మరొక వైపుకూడా కనిపిస్తోంది చూడండి. ఇప్పుడు, మీ మొదటి ఆలోచన ఏంటంటే, ‘అహా’ ఇది ఒక రాయి మాత్రం కాదు, ఇది అనేక రాళ్లతో తయారు చేసి, వాటిని కలిపారు అని అనుకోవడం. కానీ కాదు, ఈ linesను మించి, మీరు గమనిస్తే, ఈ lines ఇక continue అవ్వడంలేదని తెలుస్తుంది.
ప్రభుత్వం మన దగ్గర ఎందుకు దాస్తుంది? పర్వతం మీద నిషేధించబడిన రహస్యం!
Hey guys, ఈరోజు ఒక మారుమూల స్థలంలో కొండపైన ఒక పురాతన ఆలయం ఉంది, అక్కడికి ఎవరు కూడా సందర్శించడానికి లేదా పూజించడానికి రానేరారు. కానీ researchers, historians మరియు archaeologistsలు ఈ సైట్‌ను study చేయడమే కాకుండా, దానిని చూసి వాళ్ళ దిమ్మలు తిరిగేలా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయం యొక్క మూలం, దాని design మరియు దానిలో దాగి ఉన్న secret symbolsని ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిదీ రహస్యంగానే ఉంది. So రండి, మనం ఆ మర్మాలతో నిండిన ఆలయాన్ని వెళ్లి చూద్దాం, ఈ ఆలయాన్ని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తారు. ఈ చెట్ల వెనుక ఉన్న ఆలయ గోపురాన్ని మీరు చూడగలుగుతున్నారా? అదే మనం వెతుకుతున్న ఆలయం, ఈరోజు దీనిని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తున్నారు, కానీ దీని అసలైన పేరు ఏంటని తెలియక expertsలు ఇప్పటికి debate చేస్తున్నారు.
నేను లోపలికి enter అవుతున్నప్పుడు దీని డిజైన్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈ ఆలయానికి ప్రధాన ద్వారమే లేదు? ఇది చాలా shockingగా ఉంది కదా. ఏదో ఒక హిందూ దేవాలయాన్ని తీసుకుంటే; దాని ప్రవేశ ద్వారం ప్రధాన గోపురానికి ముందు నేరుగా ఆ ఆలయం రూపొందించబడుతుంది. ఒక ప్రధాన గోపురం ఉంటుంది ఇంకా గుడి complex యొక్క ప్రవేశ ద్వారంతో కనీసం ఒక చిన్న గోపురం ఐనా ఉంటుంది. కానీ ఈ డిజైన్ completeగా differentగా ఉంది. అంతే కాదండి, ఆలయానికి ఎదురుగా 100 అడుగుల దూరంలో, ఒక పెద్ద కొండ ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఎవరూ కూడా ఈ ఆలయంలోకి ఒక మంచి ప్రవేశ ద్వారాన్ని సృష్టించలేదు, ఒక రాజు ఏనుగుపైన కూర్చుని, ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్లు కొంచం ఊహించుకోండి.
ఆయన అలా చేయలేడు, ఆ రాజు ఒకటి ఇటువైపు రావాలి, లేదా ఈ వైపు రావాలి, ఇది విచిత్రంగా ఉంది కదా. కానీ దాని కంటే మరింత విచిత్రం దీని వెనుక ఉంది, వెనుకవైపు ఒక చిన్న ప్రవేశ ద్వారం ఉంది, కానీ అది మధ్యలో డిజైన్ చేయబడలేదు, అది పక్కకు తప్పుకుని ఉంది. ఎందుకు? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు అని మైక్ అర్ధమవుతుంది, ప్రవేశ ద్వారం మరియు కాంపౌండ్ వాల్ ఇవన్నీ కొత్తగా నిర్మించబడినవి, అవన్నీ నిజమైన ఆలయ డిజైన్‌లో ఒక భాగం కాదు. మరియు చాలా విచిత్రమైన మరొక అంశం ఉంది, అదేంటంటే ప్రధాన గోపురం చుట్టూ 6 చిన్న నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి archeologistsలను పూర్తిగా గందరగోళానికి గురిచేసాయనే చెప్పాలి.
ఇక్కడ ఎలాంటి symmetryని వాళ్ళు follow చేయలేదు, symmetry అంటే మధ్యలో ఒక గీతను గీస్తే సరిసమానంగా ఉండాలి దానినే సిమ్మెట్రీ అని అంటాము, దీని డిజైన్ సాధారణ ఆలయ డిజైన్ గా అనుసరించలేదని మీకు దీనిని చూస్తేనే తెలుస్తుంది. మీరు బయటి నుండి ఈ గోపురాలను చూడవచ్చు, అవి నాశనం చేయబడినప్పటికీ, అవి ఆలయం యొక్క గోపురాలు లాగ ఉన్నాయి కదా? కాబట్టి, ఇవి కూడా పుణ్యక్షేత్రాలు అని మీరు అనుకోవచ్చు మరియు లోపల హిందూ దేవుళ్ళు ఉంటారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ నిర్మాణాల లోపల ఏముంది? మీరు ఈ సన్నిధి లోపల ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అవన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ఇక్కడ ఏ విగ్రహం యొక్క జాడ కూడా లేదు అలా కాకుంటే ఈ నిర్మాణాలు ఎప్పుడూ ఖాళీగానే ఉండవచ్చు.
ఎందుకలా? ఈ నిర్మాణాలను నిర్మించడానికి కారణం ఏంటి? వాళ్లు కొన్ని విచిత్రమైన scientific ప్రయోగాల కోసం వీటిని ఉపయోగించారా? నేను ఆలయ స్థలంలో scientific ప్రయోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ చెక్కడాల వల్లే అలా అన్నాను. ఇక్కడ geneticalగా మార్పు చెందిన జంతువులను మనం చూడవచ్చు. ఈ ప్రతి చెక్కడంలో ఉన్నదాన్ని యాలి అని అంటారు. ఇప్పుడు యాలి అంటే ఏంటిది? ఈ రోజు మనం Liger అనే కొత్త జాతిని తయారు చేసాము, అది సగం సింహం, సగం పులి అని కొత్త జాతిని తయారు చేసాము, ఇంకా expertsలు lion నుండి మొదటి రెండు అక్షరాలను మరియు టైగర్ నుండి చివరి 3 అక్షరాలను తీసుకొని దానిని లిగర్ అని పిలిచారు. అయితే ఇదేం కొత్త కాదు, ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మన ఆదిమ ప్రజలు దీన్ని చేశారు.
యాలి అనే పదం ప్రాచీన తమిళ భాష నుండి వచ్చింది మరియు యాళి అనేది ఏనుగు మరియు పులి కలిసిన ఒక hybrid, అందుకే వాళ్లు ఏనుగు అంటే యానై అనే పదం యొక్క మొదటి సగం మరియు పులి యొక్క చివరి సగం తీసుకొని ఈ జంతువును యాలి అని పిలిచారు. అనేక ఇతర జంతువుల DNAతో కలిపి మరిన్ని కొత్త జాతులను సృష్టించడానికి ఈ యాలీ genetic hybrid యొక్క model గా కూడా ఉండవచ్చు. ఇప్పుడు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కల్పితమా, లేదా పురాతన భారతీయులు DNAతో ఈ hybridsలతో experimentలు చేసుంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడ మనం రకరకాల యాలీలను చూడవచ్చు మరియు వాటికి నిర్దిష్టమైన పేర్లు కూడా ఉన్నాయి.
మొదటిది హరిన్ యాలి అంటే జింక యొక్క హైబ్రిడ్, మీరు జింక యొక్క గిరజాల కొమ్ములను ఇక్కడ చూడవచ్చు, రెండవది సింహా యాలి ఇది సింహం యొక్క హైబ్రిడ్, దాని ముఖం చూస్తేనే స్పష్టంగా అది సింహం అని చూపిస్తుంది, మూడవది, మళ్ళీ జింక హైబ్రిడ్ ఉంది, మరియు నాల్గవదిగా ఉన్నదే మరింత వింతగా ఉంది, ఎందుకంటే దానికి ఏనుగు తొండం ఉంది, కానీ దానికి జింక కొమ్ములు కూడా . వీటితో పాటు సాధారణ ఏనుగులు పక్కపక్కనే నిలబడి ఉండటం చాలా వింతగా ఉంది, పురాతన శిల్పులు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచిస్తేనే కొంచం confuse గా ఉంది.
- Praveen Mohan Telugu
I had been looking to invest in a new and exciting #gin, so @cheerstohappyhour suggested #HiddenTemple from @nickel9distillery. If you're not following him yet, head on over - his recommendations are ultra-honest and always on point - this gin included. Although this was a personal reco, I can see this one coming up on his feed soon! This is probably one of the boldest most refreshing gins I've ever tried. I feel bad mixing it, to be candid! . . "Tucked away in Toronto's trendy Junction neighbourhood, this distillery is crafting notable spirits and syrups using the finest ingredients. Look for notes of grapefruit, Spruce cedar, forest floor, and wild bergamot. Medium-bodied and fruity, with a spicy-sweet finish, enjoy over ice with smoked salmon." - @lcbo @lcbofoodanddrink 🍸//#stirrednotshaken . . . . . . #ginmartini #cocktailgram #cocktails #cocktailart #cocktail #martini #torontobars #torontococktails #torontofoodie #ginandtonic #imbibegram #imbibe #yyzblogger #yyz #ihavethisthingwithcolor (at Nickel 9 Distillery) https://www.instagram.com/p/B_yKQ6tB80f/?igshid=15q46oybvdbq4
#shadowart #hiddentemple #arteverywere

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Families that escape together, stay together! #teamwork #famgoals . . . #escape #escapees #escapegame #escaperoom #escapegameli #liescapegame #ronkonkoma #longisland #legendsofthehiddentemple #hiddentemple #templeofdoom #familyfun #recreation #entertainment
Someone's excited about victory! 😂 Happy Birthday Emily! . . . #escape #escapees #escapegame #escaperoom #escapegameli #liescapegame #ronkonkoma #longisland #legendsofthehiddentemple #hiddentemple #templeofdoom #birthday #birthdayparty #childrensparty #childrensbirthday
😱😱😱 . . . #escape #escapees #escapegame #escaperoom #escapegameli #liescapegame #entertainment #recreation #scare #scareprank #legendsofthehiddentemple #video #hiddentemple #templeofdoom #ronkonkoma #longisland