Flying Away !!!


#iwtv#interview with the vampire#the vampire armand#assad zaman

seen from China
seen from Ireland
seen from Ireland
seen from Russia

seen from Malaysia
seen from Ireland
seen from Ireland
seen from Italy
seen from Ireland

seen from Malaysia
seen from United Kingdom
seen from Italy
seen from Russia

seen from China

seen from China
seen from India

seen from Russia
seen from China

seen from United Kingdom

seen from Chile
Flying Away !!!

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
most of my trans ocs for the tdov yeeeey
Look at what these kids dragged in from the forest.
Art Fight thing for @supabaki of their character Dhamu and a bunch of tagalong children.
Yeap, That’s My Name !!!
des fois tu fais juste une page de bd random pour pas juste rester déprimé sur ton lit

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
https://www.facebook.com/praveenmohanteluguబోధి ధర్ముని నిరాకరించబడిన నిజమైన చరిత్ర! భారతీయుడని రుజువు చేసిన శిల్పం!
Hey guys, నేను తమిళనాడులో ఉన్న మహాబలిపురం గుహ దేవాలయాలలో ఉన్నాను, ఇక్కడ నేను ఈ స్తంభంపైన బోధి ధర్ముని శిల్పం చూసాను, ఇది కనీసం 1300 సంవత్సరాలకు ముందు చెక్కబడిన ఒక పురాతన వర్ణన. బోధి ధర్ముడు చాలా రహస్యమైన వ్యక్తి ఇంకా ఈయనను చైనా, జపాన్ అని చాలా దేశాలలో చూడవచ్చు, మరియు షావోలిన్ అనే ఆలయంలో యుద్ధ కళలను అంటే martial arts ను కనిపెట్టాడని చెప్తున్నారు. బౌద్ధ సన్యాసులలో ఈయన చాలా ప్రసిద్ధి చెందినవారని చెప్పవచ్చు.
పురాతన చైనీస్ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, బోధి ధర్ముడు విదేశీ దేశం నుండి వచ్చాడని చెప్తున్నాయి, అయితే అయన ఇరాన్ నుండి వచ్చాడా లేదా ఇండియా నుండి వచ్చాడా అనేది expertsలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఈ confusion అంటే, బోధి ధర్ముడు పల్లవ రాజ్యానికి చెందినవాడు. పల్లవ అనే పేరుతో 2 రాజ్యాలు ఉన్నాయి, ఒకటి ఇరాన్లో ఉంది మరొకటి మన ఇండియాలో ఉన్న తమిళనాడులో ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ 1300 సంవత్సరాల పురాతన చెక్కడం experts యొక్క confusion ని తీసేస్తుందని అనుకుంటున్నాను,
ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన బోధిధర్ముని శిల్పాలలో ఇదే చాలా పురాతనమైనది, ఇంకా అది భారతదేశంలోని పల్లవ సామ్రాజ్యం యొక్క ముఖ్యమైన స్థలంలో ఉంది, అతను భారతదేశానికి చెందినవాడని ఇది మనకు రుజువు చేస్తుంది. ఈ శిల్పంలో బోధి ధర్ముడు గడ్డం, మీసాలతో, తన కాళ్ళ వరకు పొడవుగా ఉన్న పొడవాటి తలపాగాతో ఉన్నడం మనం చూడవచ్చు, చైనా మరియు జపాన్లలో కూడా ఈ విధంగానే ఆయన్ని చూపించారు. ఏది ఏమైనప్పటికీ, ఈ చెక్కడం యొక్క చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే, బయటికి వచ్చి యున్న అతని పెద్ద కళ్ళు.
దీనికి కారణం ఏంటంటే, బోధిధర్మడికి కనురెప్పలు లేవు, అందుకు కళ్ళు ఇలా పెద్దగా ఉన్నాయి. ఇదే ఈయన యొక్క ప్రత్యేకమైన అంశం. మరియు బోధిధర్ముడు ఒక పొడవాటి కర్రను పట్టుకుని ఉండడం మనం చూడవచ్చు, ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా ఆయనతో పాటు ఉండేది ఈ కర్ర మాత్రమే. మనం ఈ ఆలయం చుట్టూ చూస్తే, అన్ని శిల్పాల కంటే ఇది కొంచం differentగా ఉంటుంది. ఇతర స్థంభాలలో ఉన్న సాధువులందరూ క్లీన్ షేవ్ చేసుకుని, వాళ్ళ చేతులను కలిపి నమస్కారం చేస్తున్నట్టు చూపించారు. అయితే, బోధి ధర్ముడు మాత్రం గడ్డం, మీసాలతో చూపించబడ్డాడు.
ఇది ఖచ్చితంగా ఒక సాధారణ చెక్కడంగా ఉండడానికి chance లేదు, ఎందుకంటే అతను ఆలయ గోపురం పైన నిలబడి ఉన్నట్లు చూపించారు, పెద్ద పెద్ద సాధువులు లేదా రాజులను మాత్రమే ఈ విధంగా చూపిస్తారు. ఈ చెక్కడం యొక్క అందం ఏంటంటే, ఇది బోధిధర్ముడిని చిన్నతనంలో ఉన్నట్టు చూపిస్తుంది, ఎందుకంటే బోధిధర్ముడు ఇరవై వయస్సులోనే భారతదేశాన్ని విడిచి వెళ్పోయాడు. So, ఎవరు ఈ బోధి ధర్ముడు, ఆయన చైనాకు ఎందుకు వెళ్ళాడు? బోధిధర్ముడి యొక్క చైనీస్ శిష్యుడైన, Tanlin అనే వ్యక్తి, 550 A.D.లో వ్రాసిన పుస్తకంలో బోధిధర్ముడి origin గురించి స్పష్టంగా వివరించి రాసాడు.
అతను ఆ పుస్తకంలో, బోధిధర్ముడు పశ్చిమ ప్రాంతంలో ఉన్న దక్షిణ భారతీయుడని ఇంకా ఆయన ఒక గొప్ప భారతీయ రాజు యొక్క మూడవ కుమారుడు అని వ్రాసాడు. అది మాత్రమే కాకుండా, సుటోము కాంబే అనే ఒక రచయిత, బోధి ధర్ముడు Kang-zhi అనే నగరం నుండి వచ్చాడని పేర్కొన్నాడు, ఇది నిజంగానే మన ఇండియాలో ఉన్న కాంచీపురమే, దీన్నే జాపనీస్ భాషలో Kang-zhi అని అయన వ్రాసాడు. ఈ కాంచిపురమే పల్లవ రాజ్యానికి రాజధానిగా ఉంది, బోధి ధర్ముని చెక్కడం ఉన్న ఈ మహాబలిపురం నుండి 50 మైళ్ల కంటే తక్కువ దూరంలోనే కాంచీపురం ఉంది.
బోధిధర్ముని అసలు పేరు ఏంటని తెలుసా? జయవర్మన్ ఈయన పల్లవ వంశానికి చెందిన ఒక యువరాజు, ఆయన ఒక సన్యాసి కావడానికి తన ఆడంబర జీవితాన్ని త్యాగం చేసాడు. తర్వాత ఈయన చైనాకు వెళ్లి అక్కడ ధ్యానం, యుద్ధ కళలు మరియు medicine లాంటి అనేక ప్రత్యేకతలను బోధించాడు.
- Praveen Mohan Telugu
3rd Dimension !!!
#abdulkalam #dhamu #ivijayakant #vivek ka lam ayyavin rasigan and vetri ithuvey