కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి చేసిన వ్యక్తి
seen from China
seen from Brazil

seen from Indonesia
seen from United States

seen from Australia

seen from United States

seen from Singapore

seen from Venezuela
seen from China

seen from Italy
seen from United Kingdom
seen from Germany
seen from Uganda

seen from South Africa
seen from Russia
seen from Sweden
seen from United States
seen from Italy
seen from United States
seen from Afghanistan
కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి చేసిన వ్యక్తి

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Get Solar Power System...Grab the best deals for your Solar Energy with Us.
-Solar Water Heater
-Solar Power Plant
-Solar Water Pump
-Solar Street Light
www.tetssol.com
www.tetstech.com
Help this man to reduce his home electricity! Grab the best deals for your Solar Energy with Us. -Solar Water Heater -Solar Power Plant -Solar Water Pump -Solar Street Light www.tetssol.com www.tetstech.com
రేకుల షెడ్డు.. రెండు బల్బులు, ఓ ఫ్యాన్.. కరెంట్ బిల్లు 1,80,000..
కరెంట్ ముట్టుకుంటే చచ్చిపోతామో లేదో ఏమో కానీ ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే మాత్రం కచ్చితంగా చచ్చిపోయే లాగే ఉన్నారు జనాలు.. వాడుకునే కరెంట్ కి వచ్చే కరెంటు బిల్లుకి అసలు సంబంధం లేకుండా పోతుంది.. ఇప్పటికే తెలంగాణలో కరెంటు బిల్లు చూసి లబోదిబోమని మొత్తుకుంటున్నారు బాధితులు.. తాజాగా ఓ రేకుల షెడ్ కి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే.. ఉండడానికి ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్న పాపానికి అక్షరాలా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కరెంట్ బిల్ వేశారు విద్యుత్ అధికారులు.. పాపం నిజానికి ఆ కట్టుకున్న ఇల్లు కూడా అన్ని పైసలు కాలేదేమో.. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. శీలం సదయ్య అనే వ్యక్తి పశువుల కాపరీగా పని చేస్తున్నాడు. ఆయన ఉండడానికి రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించుకున్నా డు. అందులో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉంది. వీరమరణం పొందిన సైనికులు వీరే! ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత! నిజానికి ఆయన వాడుకుంటున్న కరెంట్ కి అయితే 200, 300 రావాల్సిన కరెంటు బిల్లు... ఏకంగా రూ.1.80 లక్షల బిల్లు వచ్చింది.. ఇది చూసి హడలెత్తిపోయిన సదయ్య.. కరెంట్ ఆఫీసు చుట్టూ తిరగని రోజు లేదు.. అయినా పాపం అని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు... చివరికి విద్యుత్ ఏఈకి ఫోన్ చేసిన నో రెస్పాన్స్ .. దీనితో తనకు ఎలాగైనా న్యాయం చేయాలని సదయ్య మీడియాను వేడుకుంటున్నాడు.. ఇంకా ఇలాంటి బాధలు ఎంతో మంది.. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article