మేడ్చల్ జిల్లాలో షాకింగ్ ఘటన… భార్య చేతిలో భర్త హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరుల సహకారంతో భర్తను హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్పహాడ్కు చెందిన జటావత్ నరేందర్ (40) తన భార్య సోనితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి అన్నోజిగూడలోని లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఇద్దరికీ మద్యం సేవించే…















