పంచ్ డైలాగ్స్ తో ఎమ్మెల్యే రోజా చెడుగుడు!..
పంచ్ డైలాగ్స్ తో ఎమ్మెల్యే రోజా చెడుగుడు!..
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. అలాగే కడప జిల్లా…
View On WordPress









