ప్రతీ పురాతన ఆలయంలో ఈ రహస్య భాగం ఉంటుందా?🤔మకర ప్రణాలయ!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైనదాన్ని చూపించబోతున్నాను, దాని పేరే మకర ప్రణాలయా అని అంటారు. Okay guys, నేను archeologyలో చాలా అరుదైనదాన్ని కనిపెట్టాను సరేనా? So, మీలో ఎవరికైనా, ఇది ఏంటో తెలుసా లేదా అని నాకు తెలియదు, కానీ నిశితంగా పరిశీలించండి. ఇది ఒక వింత జంతువులా కనిపిస్తుంది కదా. ఈ 2 pieceలు ఒకటే. నిజానికి ఇవి, 1200 సంవత్సరాల కంటే చాలా పాతవి. ఇవి ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నాయి, ఇది భారతదేశం కూడా కాదు, కానీ ఇవి చాలా అరుదైన వస్తువులు, ఇవి చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. సరేనా? వాటిలో చాలా వరకు విరిగిపోయాయి. ఒకవేళ వారు పని చేసుంటే, అవి ఈ పెద్ద ఆలయాలలో భాగమవుతాయి, కాబట్టి మీరు ఈ మొత్తం చూడడానికి మార్గం లేదు. ఇప్పుడు, దీనిని "మకర ప్రాణాలయ" అని పిలుస్తారు, ఇది చాలా అరుదు, ఎందుకంటే మకర ప్రాణాలయాలు మనలో ఎవరికీ పూర్తిగా కనిపించవు, సరేనా? మీరు వాటిని ఎప్పటికీ గుర్తించలేరు, కానీ, మీరు పురాతన ఆలయాలను చూస్తే...అక్కడ వాటిని స్థిరంగా ఉంచడాన్ని మీరు చూసినప్పుడు, అవి ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను, సరేనా.
So, దీన్ని మీరు చూడవచ్చు, ఇదే మకర ప్రాణాలయా, ఇది ఇప్పటికీ ఈ ఆలయంలో చెక్కుచెదరకుండా ఉంది చూడండి, ఇది చాలా పాతది. ఇది ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ దేవాలయం.ఈ మకర ప్రాణాలయ, సుమారు 1200 సంవత్సరాల నాటిది. So, ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. కనుక ఇది 21వ శతాబ్దము, అంటే 1200 సంవత్సరాల నాటిది, అయితే ఈ మకర ప్రాణాలయ ఇప్పటికీ చెక్కుచెదరలేదు చూడండి. ఇప్పుడు, ఈ ఆలయ గోపురంలో చూడండి, ఇంత చిన్న ప్రాంతంలో, మీరు ఒకే వరుసలో, ఈ మూడు మకర ప్రాణాలయాలను చూడవచ్చు. ఇది ప్రంబనన్ దేవాలయం యొక్క, పుణ్యక్షేత్రాలలో, ఒక వైపున మాత్రమే ఉంది. అంటే, ఆలయ సముదాయం అంతటా, ఎన్ని మకర ప్రాణాలయాలు ఉండేవో మీరు ఊహించవచ్చు. ఇక్కడ మీరు చూస్తే, డ్రాగన్ లేదా మొసలి వంటి వింత జంతువును మీరు చూడవచ్చు. దీనిని సంస్కృతంలో మకర అంటారు. ఈ జంతువును సంస్కృతంలో మకర అని పిలుస్తారు మరియు ఈ మొత్తం భాగాన్ని మకర ప్రాణాలయ అని పిలుస్తారు. So, మకర అంటే ఈ జంతువు అని అర్ధం, కానీ ప్రాణాలయ అంటే ఏమిటి?
ప్రణాలయ అంటే జలమార్గం అని అర్థం. ప్రాణ అంటే శ్వాస మరియు అలయ అంటే కొన్నిసార్లు ఇల్లు లేదా శ్వాస యొక్క స్థానం అని అర్ధం వస్తుంది. ఇంచుమించు, మకర యొక్క గాలి పైపు అని అర్థం. ఇప్పుడు, వాటిని దేవాలయాల్లో భాగంగా చూసినప్పుడు, అవి కేవలం చిన్న చిన్న ముక్కలే అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాటిని ఇక్కడి వరకు మాత్రమే చూడగలరు. కానీ ఇక్కడ, ఇది చాలా అద్భుతమైనది ఎందుకంటే, అవి ఎంత పెద్దవో మీరే చూడవచ్చు, సరేనా? ఇవి దాదాపు 3 అడుగుల లోతులో ఉన్నాయి, అలానే వారు ఆలయం లోపల, రెండున్నర అడుగుల కంటే ఎక్కువ వరకు ప్రతిష్టించారు. So, అన్ని పురాతన దేవాలయాలు, దీనినే కలిగి ఉంటాయి - వివిధ అంశాలలో ఇవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు, వారి యొక్క ప్రయోజనం ఏంటీ?
Praveen Mohan Telugu











