తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతికి ఎంపీల నివాళి.
తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతికి ఎంపీల నివాళి.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు.
ఏపీభవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 17, 2020: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, భవన్ అధికారులు…
View On WordPress














