మహానటి సావిత్రి: సినిమా కాదు, పుస్తకం
మహానటి సావిత్రి: సినిమా కాదు, పుస్తకం
సమీక్ష కొత్త పుస్తకానికే రాయాలా ఏంటి? సహజంగా నేను ఆ సూత్రాన్ని అనుసరించను. ఎప్పుడు ఏ మంచి పుస్తకం చదివినా, దాని గురించి ఏదో ఒకటి రాస్తూ ఉంటా.
అలా చాలరోజుల తరువాత చదివిన పుస్తకం ‘మహానటి సావిత్రి’. నిన్న రాత్రి డిన్నర్ టైంలో పాత సినిమాల గురించి మాటల్లో వచ్చి ఈ పుస్తకం ఉంది అని ఇచ్చారు నాన్న. ఈ రోజంతా అది చదువుతూనే ఉన్నా.
మహానటి సినిమా చూశాం కదా, ఇంకా సావిత్రి గారి గురించి చదవటానికి…
View On WordPress
















