ఆర్టీసీ బస్సును దొంగిలించిన వింత దొంగ
ఆర్టీసీ బస్సును దొంగిలించిన వింత దొంగ
విజయనగరం: బస్సుల్లో పర్సులు కొట్టేసి పిక్పాకెటర్స్ని, చైన్ స్నాచింగ్లకు పాల్పడే వారిని చూశాం. అయితే ఈ దొంగ ఆ దొంగల కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు..అందుకే ఊరికే జేబులేం కత్తిరిస్తాం.. ఏకంగా బస్సునే దొంగిలించి పట్టుకుపోయాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వంగర గ్రామంలో ఆర్టీసీ బస్సు మాయం కావడం కలకలం రేపింది. అయితే కొంత సేపటికే దాని ఆచూకీ లభ్యం కావడంతో అంతా…
View On WordPress








