తెలంగాణ కోసమే... తెలంగాణ జర్నలిస్ట్లు
తెలంగాణ కోసమే... తెలంగాణ జర్నలిస్ట్లు అనే నినాదంతో 2001 లో మొదలైన తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరం ఉద్యమ ప్రస్థానం ... తెలంగాణ కోసం పోరాడుతూ తదనంతరం తెలంగాణ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ గా రూపాంతరం చెంది .. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్ట్స్ ల సంక్షేమానికి అండగా నిలుస్తూ.. అల్లం నారాయణ సారధ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ గా 2014 లో పురుడు పోసుకుని...నేటి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసెందుకు... తెంజు హైదరబాద్ లో ప్రథమ మహాసభ జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు.













