స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో పెద్ద వెలితి మెగాస్టార్ ..కారణం పెద్దదే ..!
స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో పెద్ద వెలితి మెగాస్టార్ ..కారణం పెద్దదే ..!
[ad_1]
ఇటీవలే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజైంది. భాగమతి సినిమా వంటి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు థియోటర్స్ లో రిలీజ్ అవుతుందని జనాలని ఊరించి ఊరించి పరిస్థితులు అనుకూలించక ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకి ఏమాత్రం చేరుకోలేకపోయింది.…
View On WordPress












