వ్యవసాయ భూములలో అటవీ చెట్ల పెంపక పధకంపై రెండవ రాష్ట్ర స్టాయి కార్యనిర్వహణ కమిటీ సమావేశం జాతీయ సుస్థిర వ్యవసాయ పధకం క్రింద అమలు చేయబడుతున్న వ్యవసాయ భూములలో అటవీ చెట్ల పెంపక పధకంను (సబ్-మిషన్ ఆన్ అగ్రోఫారెస్ట్రి) తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటానికి ప్రభుత్వం ఉద్యాన శాఖను నోడల్ ఏజెన్సీ గా నియమించటం జరిగింది.










