దోపిడీ, హత్యాయత్నం కేసులో నేరస్థుల అరెస్ట్
దోపిడీ, హత్యాయత్నం కేసులో నేరస్థుల అరెస్ట్
తేదీ: 31-01-2022 సోమవారం నాడు సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో వకుళాభరణం నరసయ్య తన ఇనోవా కారులో పెట్టిన డబ్బులను కారు డ్రైవర్ పర్షరాములు ను గుర్తుతెలియని దుండగులు బెదిరించి, తుపాకితో కాల్చి డబ్బులు దోచుకునిపోయినా దోపిడి మరియు హత్యప్రయత్నం కేసులో నేరస్థులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి నగదుడబ్బులు, మరియు నేరం చేయడంలో ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు యొక్క…
View On WordPress














