రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల ఇండ్లలో ఫీవర్ సర్వే జరిగింది..
రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల ఇండ్లలో ఫీవర్ సర్వే జరిగింది..
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో జరుగుతున్న ఫీవర్ సర్వే పరిశీలన గత రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల ఇండ్లలో ఫీవర్ సర్వే జరిగింది. లక్ష మందికి హోం ఐసోలాషన్ కిట్స్ పంపిణీ చేసాం. ఫీవర్ సర్వే కు ప్రజలు సహకరించాలి. కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా ఫీవర్ సర్వే చేసి కిట్స్ పంపిణీ చేస్తున్నాము. మరో నాలుగు, ఐదు రోజుల్లో ఫీవర్ సర్వే వంద శాతం పూర్తి…
View On WordPress
















