రామప్ప ఆలయానికి చేరుకున్న ప్రపంచ సుందరిమణులు
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-
seen from China
seen from Russia

seen from Canada

seen from Brazil
seen from Russia
seen from India

seen from Switzerland
seen from United Kingdom

seen from Switzerland
seen from India
seen from United States
seen from China

seen from United Kingdom
seen from Switzerland
seen from Russia
seen from Russia
seen from China
seen from United Kingdom
seen from Germany
seen from Switzerland
రామప్ప ఆలయానికి చేరుకున్న ప్రపంచ సుందరిమణులు
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ఏంటి? ఇది నిజమేనా? ఇలా గుడి కట్టడం సాధ్యమేనా? రామప్ప ఆలయ రహస్యాలు!
Hey Guys, ఈ రోజు నేను మీకు మన వరంగల్ లో 800 సంవత్సరాల పురాతనమైన రామప్ప గుడిలో ఉన్న ముఖ్యాంశాలను చూపించబోతున్నాను. ఈ గుడి ఒక మారుమూల గ్రామంలో ఉంది, ఇందులో విచిత్రమేంటంటే, ఈ గుడిని కట్టిన స్థపతి యొక్క పేరునే ఈ గుడికి పెట్టారు, గ్రామస్థులు చెప్తున్న కధల ప్రకారం ఆ స్థపతి పేరు రామప్ప. ఇక్కడ మొదట మన కంటికి కనిపించేది ఈ ఎత్తైన గోపురమే. ఈ గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని నీళ్ళలో తేలే రాళ్ళతో నిర్మించారు. ఈ గోపురం లోని ఒక రాయిని తీసుకుని నీళ్ళలో వేస్తే అది మామూలు రాళ్ళలాగా ములగదు; తేలుతుంది.
ఈ రాయి ఆ గుడి నుండే తీసిన రాయే. పురాతన కాలంలో ఈ రకమైన ఒక టెక్నాలజీని first వాళ్ళు ఎలా సృష్టించారు, ఎందుకు సృష్టించారు? దీని గురించి నేను ఇంతకు ముందు వీడియోలో వివరించాను. ఈ ఫ్లోటింగ్ రాక్ టెక్నాలజీ కారణంగా, ఈ గుడిని recent గా UNESCO world heritage siteల listలో నామినేట్ చేసారు. మీరు ఈ ceilingను పైన చూస్తే, ఈ వింత చిన్న చిన్న semicircle ప్రోట్రూషన్‌లను పొడుచుకుని ఉండడం మీరు చూస్తారు. దీనికి ఒక కారణం ఉంది, పురాతన హిందూ గుడులలో, ప్రతి చిన్న విషయం వెనుక కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది.
కానీ అది ఏంటని నేను మీకు చెప్పను, మీ thoughtsలను కింద comment sectionలో చెప్పండి. ఈ వేర్వేరు స్లాబ్‌లను ఎలా perfect గా fit అయ్యేటట్టు చేసారని మీరే చూడవచ్చు, దీన్ని మొదటిసారి చూసినప్పుడు, వీటిని సరిగ్గా అమర్చలేదనే అనిపించింది, ఈ స్లాబ్స్ ల మధ్యలో కొన్ని చిన్న చిన్న gaps undadam చూస్తున్నారు కదా. వాళ్ళు దీనిని ఎందుకు సరిగ్గా అమర్చలేదు? సరే, మనం ఇప్పుడు లోపలికి వెళ్లి ఈ ఖాళీలు ఎందుకు ఉన్నాయో అని చూద్దాం. మీరు లోపలికి వెళ్లిన తర్వాత, ఈ గుడి ఒక పెద్ద భూకంపానికి గురైందని మీరు తెలుసుకుంటారు.
పునాదిలో వేసిన చాలా దూలాలు నేలను చీల్చుకుని బయటకు వచ్చిన వాటిని మీరు చూడవచ్చు. అందుకే గచ్చు ఇలా కనిపిస్తోంది, మీరు నమ్ముతారో లేదో తెలియదు, ఈ భూకంపం తాకిడికి చుట్టుపక్కల ప్రతి కట్టడం నేలమట్టం అయిపోయింది, కానీ ఈ గుడికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. ఈ గుడి ceilingలో ఈ gapలు ఎందుకు ఏర్పడ్డాయని ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది. అవి భూకంపం వల్లనే ఏర్పడ్డాయి. నేను మీకు ఈ గుడి గురించి మరిన్ని విషయాలను తర్వాత చెబుతాను, అయితే ముందుగా మనం ప్రధాన గదిలోకి వెళ్లి లోపల అక్కడ ఏముందో చూద్దాం రండి.
ప్రధాన గర్భగుడి వెలుపలి వైపున అందమైన చెక్కడాలు ఉన్నాకూడా, మీ కళ్ళు సహజంగా లోపల ఉన్న వాటి వైపు మళ్లుతున్నాయి. గర్భగుడి లోపలికి వెళ్లిన వెంటనె, black basalt రాయితో చేసిన అందమైన, మెరిసే స్థూపాకార లింగం ఉంది, కానీ ఇది రాయిగా కాకుండా జియోపొలిమర్ తోనైనా చేసి ఉండచ్చు. దీనికంటే మరింత interesting అయిన విషయం ఏంటంటే, ఈ లింగం యొక్క బేస్ ఎహ్: దీనిమీద చెక్కిన గీతలని చూస్తే, ఇదంతా ఏదో ఒక modern machinesతో తయారు చేయబడినట్లు కనిపిస్తోంది. ఈ గర్భగుడి లోపలకు పూజారికి తప్ప వేరే ఎవరికీ ప్రవేశం అనుమతి లేదు, కాబట్టి ఈ లింగాన్ని దగ్గరనుంచి పరిశీలించే అవకాశం లేదు.
ఇప్పుడు నేను గర్భగుడికి వెలుపల నిలబడి ఉన్నాను. లింగం పైన బంగారు తోరణం ఏర్పాటు చేయబడింది. లోపల చాలా చీకటిగా ఉన్నపటికీ, ప్రధాన లింగం మాత్రం మెరుస్తూనే ఉంది చుడండి. ఇప్పుడు, గర్భగుడి వెలుపల ఉన్న శిల్పాలను పరిశీలిద్దాం రండి. సాధారణంగా గర్భగుడికి కాపలాగా ద్వారానికి రెండు వైపులా ఇద్దరు మగ ద్వారపాలకులు కనిపిస్తారు, కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఇరువైపులా కాపలా కాస్తున్నారు. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ పద్ధతి ప్రకారం traffic rulesలను రోడ్డుకు left side లో ఉంచుతాము. కానీ ప్రాచీన భారతదేశంలో, ప్రజలు right side నే follow చేసారు. అందుకే మీరు కుడివైపు నుండి ప్రవేశించి, ఈ శ్రీ నవ్వుకుహంతో నమస్తే చేస్తూ మిమ్మల్ని ఎలా పలకరిస్తుందో చూడండి.
లింగాన్ని దర్శించుకుని మనం బయటికి వచ్చేటప్పుడు, మరో శ్రీ హిందూ సంప్రదాయ ప్రకారం మీకు ఒక అరటిపండును ప్రసాదంగా ఇస్తుంది. ఇది కృష్ణుడు వేణువును వాయిస్తున్న శిల్పం. అతని కాలు చెట్టును ఎలా తాకుతుందో చూడండి. ఇప్పుడు, మీరు ఈ చెట్టుపై తడితే, రకరకాల సంగీత స్వరాలు వినిపిస్తాయి, పురాతన technologyకు ఇది ఒక అద్భుతమైన రుజువు. ఈ గుడిలోని స్తంభాలపైనున్న చెక్కడాలను చూస్తే మతిపోతోంది.
ఈ stone art గురించి చెప్పడానికి అసలు మాటలులేవు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు కొంతమంది నాట్యం చేస్తున్న శిల్పాలను చూడవచ్చు. అయితే కొంతమంది డ్యాన్సర్లు తమ కాళ్లను ఎలా share చేసుకుంటున్నారో గమనించండి, ఈ 3 డాన్సర్లకు మొత్తం 6 కాళ్లు ఉండాలి, కానీ వాళ్లకు 4 కాళ్లు మాత్రమే ఉన్నాయి, ఇది ఒక interesting అయిన ఆప్టికల్ illusion. పురాతన భారతీయ గుడులలో art ని, science ని కలిపి ఒక magic చేసి పెట్టుంటారు, ఇది భారతీయ గుడుల యొక్క specialty అని చెప్పాలి.
ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ చిన్నవిగా ఉన్నపటికీ, కానీ అవన్నీ 2Dలో కాకుండా 3Dలో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఈ కాళ్ళు అసలైన కాళ్ళు లాగా చెక్కబడి ఉన్నాయని మీరు చూడవచ్చు, వాటి వెనుక ఖాళీ ఉంది, మీరు ఈ కాళ్ళ వెనుక మీ వేలును పెట్టవచ్చు. ఒకవేళ ఇవన్నీ చెక్కిన శిల్పాలైయుంటే ఈ విధంగా చెక్కడం సాధారమైన విషయం కాదు. దీన్ని mold చేసి అచ్చులో వేసి చేసారని నాకు తెలియలేదు, ఎందుకంటే దీన్ని చూస్తున్నపుడు రాతిని కరిగించి పోత పోసి తయారుచేసిన మైనపు బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి.
- Praveen Mohan Telugu
ప్రాచీన నాగరికతలు అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించాయని నిరూపిస్తున్న విగ్రహాలు!
Hey guys, ఈరోజు మనం భారతదేశంలో ఉన్న కొన్ని పురాతన శిల్పాలను అలానే విగ్రహాలను వాటితో పాటు Spainలో దొరికిన ఈ "Lady of Elche" అని పిలవబడే ఈ విగ్రహమును చూడబోతున్నాం. ఈ విగ్రహాలలో ఉన్న common factor ఏంటంటే, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న modern day communication gadgets లాగ ఉన్న devices, ఇంకా చెప్పాలంటే చాలా advanced అయిన technology devicesతో ఉన్నట్టు ఈ విగ్రహాలను చెక్కారు. ఈ బొమ్మలో ఉన్నవాళ్లంతా ఎవరు? మరీ ముఖ్యంగా ఈ devices అన్ని దేనిని సూచిస్తున్నాయి?
నా ముందు వీడియోలో మధనికాస్ అని పిలవబడే ఈ వింత విగ్రహాలను చూపించాను, వాటిలో ఒక ఆమె చెవులలో చాలా విచిత్రమైన ఒక device ఉంది. ఇది ఒక complex అయినా gear లాంటి instrumentలా కనిపిస్తుంది. ఇది కేవలం fancyగా కనిపించే చెవి రింగులా లేదా radio tuner లాంటి rotary device ఆ? దీని లోపల చాలా circles ఉన్నాయి, అలానే gear లాంటి పళ్ళు కూడా ఉన్నాయి, బహుశా దాన్ని తిప్పవచ్చు అనుకుంటా. ఇప్పుడు Spainలో కనిపించే lady of Elche విగ్రహాన్ని చూద్దాం. ఈమె వయస్సు 2400 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు, అలానే ఇది కూడా చాలా రహస్యమైన శిల్పమే, ఈమె చెవులకు రెండు, పెద్ద వృత్తాకార పరికరాలను వేసుకుంది చూడండి.
ఈ పరికరాల మధ్యలో నుండి radial lineలు వస్తున్నాయి, ఈ పరికరం, ఈమె చెవులను పూర్తిగా కప్పివేస్తుంది. మనం ఈ రోజుల్లో ఉన్న headsetల గురించి ఆలోచించకుండా ఉండటం అసాధ్యం కదా. ఈ పరికరాల గురించి archeologistలు మరియు expertలు ఏం చెప్తున్నారు? ఏం లేదు చాలా simple ఎహ్, ఇవి కేవలం అందమైన చెవి రింగులు, అలానే ఇవి కేవలం headdress అంటే తలకు అలంకరించుకుని ఉన్నారని చెప్తున్నారు. ఇవి ఒకరకమైన పరికరాలు కావచ్చు అనే, అన్ని సందేహాలను వాళ్లు పూర్తిగా నిరాకరిస్తున్నారు.
కానీ, ఎల్లోరా గుహలలో ఉన్న, పురాతన కైలాస గుడిలో ఉన్న, ఈ చెక్కడంకి experts ఎలా react అవుతున్నారు? ఈ చెక్కడంలో చాలా కష్టమైన gadgetలతో అతనికి జత చేసి చూపించారు, కానీ అతని చెవుల్లో ఒకదానిని చూడండి. అతను dumbbell లాంటి ఒక పరికరం పట్టుకొని, ఏదో వింటున్నట్టుగా ఉంది. ఇది అతను వేసుకున్న ఆభరణం కాదని, చాలా clearగా తెలుస్తుంది, అయితే అది ఏమైఉంటుంది? Experts దగ్గర దీని గురించి సమాధానం లేదు. కానీ ఇది isolated case మాత్రం కాదు, భారతదేశంలో ఇలాంటి పురాతన శిల్పాలు చాలా ఉన్నాయి, ఈ ఆకారాన్ని చూడండి, ఇతని communication device కొంచెం నాశనం అయ్యింది, కానీ ఇతను కూడా, ఆ శిల్పంలో ఉన్న వ్యక్తి లాగానే ఉన్నారు చూడండి. ఎలాంటి సందేహమే లేదు, అతను ఒక పరికరాన్ని పట్టుకొని ఏదో స్పష్టంగా వింటున్నారు.
ఈ శిల్పాలను వివరించడానికి ఒక్క expert కూడా ముందుకు రాలేదు. ఒకవేళ lady of Elche మరియు మధనిక నగలను ఇంకా ఈ headdressలను కేవలం అందం కోసం వేసుకున్నారా, మరీ lady of Elche చెవిలో ఇంచుమించు dumbbell లాంటి shapeలో ఉంది కదా, మరి అదేంటీ? కొంతమంది, ఈ పెద్ద రింగులు, rodetes అని పిలవబడే hair style అంటే జుట్టు శిఖ అలంకారమే, మరేం కాదని అంటున్నారు, కానీ Francisco Vives అనే వ్యక్తి దీనిపై చాలా రంగుల జడలను కనిపెట్టారు, అలానే ఈ శిల్పంకి paint వేస్తే ఇలానే ఉంటుంది. ఇది జుట్టు అలంకరణ కాదని, ఇది ఒక విధమైన పరికరం అని modern recreation చాలా clearగా చూపిస్తుంది.
ఈ lady of Elche ఒక advanced అయిన wireless communication deviceని ఉపయోగించారని చెప్పడం సాధ్యమేనా? బహుశా, ఇందుకే హిట్లర్ యొక్క చాలా close అయిన adviser అయిన Heinrich Himmler కూడా ఈ lady of Elche విగ్రహమును చూడడానికి వచ్చారేమో. Himmler ప్రకారం, ఈ పురాతన విగ్రహాలన్నీ, చాలా advanced అయినా పురాతన టెక్నాలజీను, వాళ్లు ఉపయోగించారు అనడానికి ఇవే ఆధారాలు, ఇప్పుడున్న modern మనుషులతో వీటిని తిరిగి తయారు చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. Wireless communication technologyను, 1895లో అంటే కేవలం 125 ఏళ్ల క్రితమే కనిపెట్టారని మనమందరం చదువుంటాం.
అయినప్పటికీ, ఈ పురాతన చెక్కడాలన్నిటికీ, ఒకే విధమైన technologyనే ఉపయోగించారు. ఒక్క నిమిషం ఆలోచించి చూడండి, ఇక్కడున్న, ఈ చెక్కడాలన్నిటిలో, ఈ gadgetలను, ప్రత్యేకంగా వాళ్ళ చెవుల చుట్టూ ఉన్నట్టు ఎందుకు చెక్కారు? ఇది ఖచ్చితంగా coincidence అయితే కాదు, ఇది ఏదో ఒకరకమైన, advanced అయినా radio communication devices.
ఇప్పుడు, మనం నిజంగా కొత్త technologyను కనిపెడుతున్నామా లేదా కేవలం పురాతన technologyను మళ్లీ ఆవిష్కరిస్తున్నామా? మన దగ్గర ఉన్న modern day machines అన్ని, నిజానికి మన పురాతన చెక్కడాలలో చెక్కిన విధంగానే ఉన్నాయి. మన దగ్గర విమానాల శిల్పాలు ఉన్నాయి, వీటన్నిటిని ఎగిరే machinesలాగ ఉపయోగించారు, అలానే lathe technologyకి సంబంధించిన, స్పష్టమైన ఆధారాలను కూడా మనం already కనిపెట్టాము.
- Praveen Mohan Telugu
'మధనిక' అనే రహస్య శిల్పాలు! మన దేశ దేవాలయాల్లో పాతిపెట్టిన ప్రాచీన సాంకేతికత?
Hey guys, ఇది మన వరంగల్‌లో ఉన్న పురాతన రామప్ప గుడి, ఈ గుడి అద్భుతమైన శిల్పాలతో, చాలా ఆకర్షిణీయమైన నిర్మాణం కలిగి ఉంది, కానీ మీ కళ్ళు, సహజంగానే, ఈ మెరుస్తున్న నల్లని విగ్రహాలపై దృష్టి మళ్ళుతాయి, ఇవన్నీ ఈ placeకు సంబంధమే లేకుండా ఉన్నాయి. దాదాపు visitors అందరూ, ఈ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోతారు, వీటిని ఆక్రమణదారులు ధ్వంసం చేసినప్పటికీ, ఈ గుడిలో ఇవే centre of attraction అని చెప్పవచ్చు. ఈ విగ్రహాలను మనం చూసినప్పుడు, ఇవి ఇక్కడికి చెందినవి కావని, ఇవి ఎక్కడో బయట నుండి వచ్చిన విగ్రహాలని ఎందుకు మనకు అనిపిస్తుంది?
ఎందుకంటే, ఈ విగ్రహాలను, machines లేకుండా తయారు చేయడం సాధ్యం కాదని, మీ మనసుకే అనిపిస్తుంది, అయితే పురాతన స్థపతిలు machinesను ఉపయోగించలేదని, ఉలి, సుత్తి లాంటివి ఉపయోగించారని, మనకు చాలా కాలం నుండి పుస్తకాల ద్వారా చెప్తూనే ఉన్నారు. అందుకనే, ఈ విగ్రహాలన్నీ ఈ placeకు చెందినవి కాదని మనకు అనిపిస్తుంది. ఇలా మనకు మాత్రమే అనిపించడంలేదు, ఇక్కడికి వచ్చిన visitors అందరికి అలానే అనిపిస్తుంది, వీటిని చూసి అందరూ తికమకవుతున్నారు, అలానే ఆశ్చర్యపడుతున్నారు.
Almost visitors అందరూ, ఇవన్నీ, ఈ రోజుల్లో recentగా తయారు చేసిన wax models అంటే మైనపు శిలలు అని అనుకుంటున్నారు, కానీ archeologistలు ఇవన్నీ కనీసం ఎనిమిది వందల సంవత్సరాల పాతవని confirm చేసి చెప్తున్నారు. ఈ గుడిలో, వేలకొలది గొప్ప శిల్పాలు ఉన్నాయి, అవన్నీ సాధారణ toolsతో తయారు చేయవచ్చు, కానీ మధనిక అనబడే ఈ విగ్రహాలను, కేవలం ఉలి, సుత్తులను ఉపయోగించి అంత easyగా వీటిని తయారు చేయలేము. ఇలాంటి perfect విగ్రహాలను చాలా advanced అయిన టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే తయారు చేయగలం.
ఈ విగ్రహాలన్నీ ఎలాంటి human errors లేకుండా, అంటే మనుషులు చేయవల్సిన సహజమైన తప్పులు ఏమి లేకుండా వీటిని తయారు చేసారు, దానితో పాటు వాటిని చాలా బాగా polish చేశారు, వాటిలో ‘highlights and shadows’ అనబడే విషయాలు కనిపిస్తాయి. I mean దాని అర్ధం ఏంటంటే? ఒక వస్తువుని మనం చేతులతోనే తయారుచేసి polish చేసినప్పుడు, అది మనల్ని ఆకర్షించే విధంగా ఒక అద్భుతమైన surfaceకి రాదు, కానీ ఆ వస్తువునే machinesతో తయారు చేసినప్పుడు, అది మనల్ని మరింత ఆకర్షిస్తూ కనిపిస్తుంది, ఇది దానికి అదే highlights అనబడే ప్రకాశవంతమైన partsలను, అలానే shadows అనబడే చీకటి partsలను తయారు చేస్తుంది.
ఇప్పుడు నేను పట్టుకున్న ఈ containerలో, చీకటి partలు లేదా, ప్రకాశవంతమైన partలు ఏమి లేవు, కానీ దాని చుట్టూ ఉన్న lightను reflect చేసుకుని, ఈ విధమైన illutionsను అది సృష్టిస్తుంది. ఇది ఇంచుమించు photosలో ఉన్న highlights and shadows లాగానే ఉంటుంది, కానీ ఈ effect photoలో light ఆధారంగా వస్తుంది. కానీ ఈ effect రాళ్లపై machines ఆధారంగా polish చేయడం వల్ల రాళ్లు నుండి లభిస్తుంది. For example, మీరు నాగిని లేదా పాము స్త్రీ అనబడే ఈ స్త్రీని చూడండి. ఆమె శరీరంపై మీరు lightness అలానే చీకటి యొక్క అనేక shades ఉండడం మీరు చూడవచ్చు.
ఈ మొత్తం శిల్పం ఒకే రాయితో తయారు చేశారు, అయితే దీన్ని బాగా polish చేయడం వల్ల automaticగా దీనిలో dark areas అలానే light areas create అవుతున్నాయి. ఇంకా photoలో కూడా మనం ఈ effectను తీసుకురావచ్చు, ఒకటి సూర్యరశ్మిని ఉపయోగించడం ద్వారా లేదా సూర్యరశ్మిని reflect చేసే reflectors ఉపయోగించి, దీన్ని create చేయవచ్చు, కానీ ఈ విగ్రహాలన్నీ బాగా polish చేసి ఉన్నందున, వాటికి సూర్యరశ్మి కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, సూర్యుడు ఈ roofకి పైన ఉన్నాడు, ఈ విగ్రహం పైన కాంతి పడలేదు, అయినా కూడా మీరు దీనిలో చాలా shades చూడవచ్చు, ఎందుకంటే ఇది చుట్టూ ఉన్న కాంతిని reflect చేస్తుంది.
ఆమె శరీరంపై ఉన్న నెక్లెస్ నీడ కూడా illusion ఎహ్ అని ఇక్కడ ఉన్న tour guides చెప్తున్నారు. సూర్యకాంతి లేకపోతే నీడ ఎలా వస్తుంది? ప్రజలు దీన్ని చూసి గందరగోళం అయ్యారు, ఈ place లో నీడలాగా కనిపించడానికి ఒక విధమైన heat treatment జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. అయినప్పటికీ, నేను ఏమనుకుంటున్నానంటే, ఈ విగ్రహాన్ని బాగా చేశారు, కాబట్టి ఈ కాంతి వస్తుందని అనుకుంటున్నా, దాని చుట్టూ ఉన్న ప్రదేశాల నుండి దానికి కావాల్సిన కాంతిని అది తీసుకుంటుందని అనుకుంటున్నా.
ఇప్పుడు Solid రాళ్లపై ఇంత perfectగా reflection ను సృష్టిస్తుందంటే, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుంటారు? Archaeologistలు, historians ఏమంటున్నారంటే, పురాతన స్థపతిలు సాధారణ tools లను ఉపయోగించే, ఆదిమ వ్యక్తులే అని పదే పదే చెప్తున్నారు. వాస్తవానికి, ఈ విధమైన ఒక effectను advanced అయిన technologyని ఉపయోగించి మాత్రమే సృష్టించగలం. ఇప్పుడున్న technologyని ఉపయోగించి waxను కరిగించి, దానికి mold చేసి నిజమైన బొమ్మలుగా తయారు చేయగలుగుతున్నాం, కానీ రాళ్లను కరిగించి, mold చేసి ఈ విధంగా విగ్రహాలను తయారు చేయలేకపోయాము.
కానీ, ఈ విగ్రహాలను black basalt లాంటి చాలా గట్టిగా ఉన్న రాయిని కరిగించి వీటిని తయారు చేసుంటారు, ఇంచుమించు ఇది అదేలాంటి technology. ఈ విగ్రహాలన్నీ రాయిని కరిగించి తయారు చేసారా, లేదంటే machining technologyని ఉపయోగించి తయారు చేసారా, అనేది మనం వాటిని ఏదైనా labలో పెట్టి test చేస్తేనే కనిపెట్టగలము. ఇక్కడ, ఈ విగ్రహం వెనుక వైపు చూడండి. Black basalt నిజంగా ఇలానే ఉంటుంది. చూడడానికి ఇలా ఉన్న రాయి ముగింపు వరకు ఎలా ఉందో చూడండి, ఇది ఎలా సాధ్యమైంది?
- Praveen Mohan Telugu
భారతదేశంలోని రామప్ప ఆలయంలో పురాతన ఇంజనీరింగ్ టెక్నాలజీ వెలువడింది!!
Hey guys, ఈ రోజు మనం సుమారు 800 సంవత్సరాలకు ముందు వరంగల్ లో కట్టిన రామప్ప గుడిని చూద్దాం, ఈ వీడియో ముగింపులో, పురాతన స్థపతులు మన ఉపయోగించే advanced టెక్నాలజీనే వాళ్ళు కూడా ఉపయోగించారని మీరు కూడా నాతో కలసి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడి మధ్యలో ఉన్న ఈ cielingను ఒకసారి చూద్దాం. ఇందులో ఒక squareలో, వందలాది దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి, మీరు జూమ్ చేసి ఫ్లాష్‌లైట్‌ని వేసి చూస్తే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ మనం clearగా చూడవచ్చు. ఇక్కడున్న ప్రతి మూల ఒక కథను చెబుతుంది.
ఇక్కడ 3d సైమాటిక్ pattern లాగా కనిపించే ఈ complex spiral designs లను మనం ఇప్పుడు పరిశీలించడం లేదు, ఇక్కడ బయట పొడుచుకు వచ్చిన మొగ్గలు లేదా మధ్యలో వేలాడుతున్న ఈ centerpiece ని కూడా ఇప్పుడు మనం పరిశీలించడం లేదు. ఒక్క అంగుళం కంటే తక్కువ పొడవు ఉన్న ఈ చిన్న చిన్న బొమ్మలను మాత్రమే జూమ్ చేయబోతున్నాము. ఈ గుడిని మాలిక్ కాఫర్ అనే సేనాధిపతి ఆక్రమించాడు, అతను ఇక్కడున్న కొన్ని శిల్పాలను నాశనం చేశాడు. కానీ ఇక్కడ interesting అయిన విషయం ఏంటంటే, అతను ఈ శిల్పాలను నాశనం చేసిన తర్వాతే, వాటి వెనుక ఉన్న X గుర్తును మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము.
దీని అర్థం ప్రతి చిన్న విగ్రహనికి వెనుక ఉన్న surface కి మధ్య ఒక ఖాళీ ఉంది. ఈ విగ్రహాలు చాలా చిన్నగా ఉన్నాయి, 1 అంగుళం కంటే తక్కువ చిన్నగా ఉన్నాయి, So ఆ విగ్రహనికి ఇంకా వెనుక ఉన్న surface కి మధ్య gap ఒక మిల్లీమీటర్ల మాత్రమే ఉంది. అంత ఈ చిన్న gapలలో వాళ్ళ వల్ల ఎలా ఈ X మార్కులను సృష్టించగలిగారు? ఇప్పుడు ఈ పురాతన మ్యాచింగ్ టెక్నాలజీ గురించి కొంత సేపు మర్చిపోండి. మనవల్ల ఈ రోజుల్లో కూడా ఈ X గుర్తులను కచ్చితంగా చెక్కలేము, ఎందుకంటే చేతులను లోపల ఉంచి వాటిని చెక్కడానికి అక్కడ స్థలం లేదు?
Modern machinesతో కూడా కేవలం 2 మిల్లీమీటర్ల gap మాత్రమే ఉన్న స్థలంలో ఎలా ఈ X గుర్తులను చెక్కను విలవుతుంది? లాపరోస్కోపీ లాంటి advanced అయిన surgery treatment లు చేస్తున్నారు కదా, దానికి ఉపయోగించే flexible drilling tools లనే ఇక్కడ కూడా use చేసున్నారు, ఆదిమాత్రమే కాకుండా polishing tools లను కూడా వాళ్ళు ఉపయోగించుంటారు. ఎంత మాత్రం రాక్ మెల్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని mold చేసినప్పటికీ, పురాతన స్థపతులకు చాలా ఖచ్చితత్వమైన precision tools తప్పకుండ అవసరమైయుంటుంది.
కానీ పురాతన మ్యాచింగ్ టెక్నాలజీ గురించి దీనికంటే మరింత ఆశ్చర్యమైన ఆధారాలు చాలా ఉన్నాయి. ఈ గుడి చుట్టూ చాలా విగ్రహాలను చెక్కి ఉంచారు, వీటిని first చూసేటప్పుడు అవి ఇప్పుడు చేసినవని అనిపిస్తుంది, చాలా perfect గా mold చేసిన wax బొమ్మల్లాగా తెలుస్తుంది. కాని ఇవన్నీ పాతకాలంలో పురాతన స్థపతులు తయారు చేశారని archeologistsలు confirm చేసారు, అయితే ఈ నిర్మాణాలపై ఎలాంటి టూల్ మార్కులు గాని లేదా human errors అంటే మానవ తప్పిదాలు లాంటివి ఉన్నట్టు లేదు.
ఈ రోజు మనం ఉపయోగించే high tech engraving tools లేదా polishing చేసే tools లను use చేసే వాళ్ళు దీన్ని సృష్టించారేమో? ఇప్పుడు, ఈ విగ్రహాల గురించి నిజంగా నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, అవి ఎంత perfectగా ఉన్నాయో అని కాదు, కానీ ఒక భయంకరమైన భూకంపం వచ్చినా కూడా ఈ గుడిలో ఉన్నవన్నీ కొంచం కూడా చెక్కుచెదర కుండా ఎలా అలానే ఉన్నాయనడమే. ఈ భూకంపం గుడిలో ఉన్న అనేక బ్లాక్‌లను వాటి చోటు నుండి వేరే చోటుకు మార్చేశాయి, పురాతన స్థపతులు ఈ గుడిని భూకంపం వచ్చినా కూడా పడిపోకుండా ఎలా కట్టరనేదాన్ని నేను మీకు already చూపించాను.
అయితే ఈ విగ్రహాలు కింద పడకుండా ఎలా ఉన్నాయి? ఇవన్నీ black basaltతో చేసిన వ్యక్తిగత విగ్రహాలు ఇంకా అన్ని ఒక particular అయిన angleలో నిలబడి ఉన్నాయి. భూకంపం వచ్చినా కూడా ఇవి ఎందుకు కింద పడలేదు, వాటి వెనుక ఉన్న ఈ sandstone బ్లాకులకు అవి ఎలా attach చేయబడ్డాయి? సాధారణంగా, దీన్ని కనిపెట్టడం అసాధ్యం, కానీ పురాతన స్థపతులు చాలా తెలివైనవాళ్లు, ఏదో ఒక రోజు, ఎవరైనా వీటి గురించి తెలుసుకుంటారని వాళ్లకు already తెలుసు. అందుకే వాళ్ళు ఈ గుడి లాగానే 3డి prototype miniature modelను తయారుచేసి దానిని ఈ గుడి campusలో ఉంచారు.
మనము ఇప్పుడు చేయవలసిందల్లా ఆ modelలో విగ్రహాలను ఉంచిన placeలను బాగా గమనించాలి. ఈ rectangular shape లలో ఉన్న ఈ స్లాట్లను చూడండి ఇంకా ఇక్కడ పొడుచుకు వచ్చిన బేస్ ని చూడండి. అసలు గుడిలో మాత్రమే ఈ విగ్రహాలను పెట్టున్నారు. భూకంపం తర్వాత కూడా ఈ విగ్రహాలు ఎలా ఇంకా strongగా నిలబడి ఉన్నాయో ఇప్పుడు మనకు అర్థమైంది. ఈ విగ్రహాలు ఈ స్లాట్లపై fix చేసారు, అందువల్లే అవి కింద పడకుండా strongగా ఉన్నాయి. ఇది నిజంగా చాలా interestingగా ఉంది, ఎందుకంటే ఈ model ను కొంచం గమనిస్తే, చిన్న చిన్న విగ్రహాలను చెక్కి తగిన placeలలో వాటిని కరెక్ట్ గా fix చేయడానికి పురాతన స్థపతులకు సులభం ఉండుంటుంది.
అయితే వాళ్ళు ఈ స్లాట్లను ఎందుకు ఖాళీగా ఉంచారు? వాళ్లు ఈ placeలలో చిన్న చిన్న విగ్రహాలను పెట్టుంటే, ఈ స్లాట్లు మన కంటికి కనిపించవు. అందుకే వాళ్లు దానిని ఖాళీగా వదిలేసారు, అప్పుడే కదా ఈ విగ్రహాలను ఎలా fix చేసుంటారని future లో మనం తెలుసుకుని అర్ధం చేసుకుంటాము. పురాతన స్థపతులు ఈ ఆలయాలను ఎలా నిర్మించారో అని మనకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది సాధ్యమేనా?
- Praveen Mohan Telugu

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
రామప్ప దేవాలయంలో రాక్ మెల్టింగ్ టెక్నాలజీ! రాళ్లను వంచిన పురాతన స్థపతులు!
Hey guys, ఈ రోజు మనం వరంగల్‌లో ఉన్న రామప్ప గుడిలో ఉన్నాము, ఈ గుడిలో రాళ్లను కరిగించే రాక్ మెల్టింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తున్న దాన్ని చూడవచ్చు, మరియు ఆయన పాదాలు ఈ చెట్టు ఆకును తాకడం కూడా మీరు చూడవచ్చు. ఈ అందమైన మహిళ ఆ చెట్టు కాండం మీద వాలుతోంది. దీని అర్థం ఏమైయుంటుంది? కృష్ణుడు నిజంగా తన వేణువు వాయిస్తూ ఉంటే, అతను చేసిన సంగీతం ఈ చెట్టు గుండా ప్రయాణిస్తుంది. నేను కాండం మీద తట్టితే, అందులో నుండి ఒక వింత మెటల్ సౌండ్ వస్తుంది.
దీన్ని ఒకే గట్టి రాతితో తయారుచేశారు, అయితే ఇది చెట్టు యొక్క కాండంలో వివిధ భాగాలను తట్టితే అందులో నుండి పలు విధాలైన శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలన్నీ ఎంత తేడాగ ఉన్నాయని కొంచం గమనించండి. తర్వాత మీరు అదే రాతి పైన వేర్వేరు స్థలాల్లో తట్టితే ఏఒక్క sound రాలేదు. వాస్తవానికి, ఇది coincidence కాదు, ఈ సిలిండర్ సంగీత శబ్దాలు చేస్తుందనే దాన్ని మనం తెలుసుకోవాలని పురాతన స్థపతిలు కోరుకున్నారు, అందుకే వాళ్ళు కృష్ణుడు తన సంగీతాన్ని ప్లే చేసే చిహ్నాన్ని ఇక్కడ చెక్కారు. అయితే ఈ structure ఒక శిల్పమా? కష్టపడి ఉలి, సుత్తితో చెక్కబడిందని చెప్తున్నారు.
కానీ సంగీతం చేసే రాతిపై ఒక సిలిండర్‌ను ఎలా చెక్కను కుదురుతుంది? మరింత interesting అయిన విషయమేంటంటే, వేర్వేరు స్థలాల్లో తట్టుతున్నపుడు అందులో నుండి వేర్వేరు సౌండ్స్ చేసే సిలిండర్‌ను ఎలా చెక్కారు? ఈ సిలిండర్ యొక్క వెడల్పును గమనించండి, ఇది పై నుండి కింది వరకు అదే వెడల్పును కలిగి ఉంది. ఈ సిలిండర్ యొక్క size లో గాని లేదా shape లో గాని ఏ ఒక్క difference లేదు. వేర్వేరు స్థలాల్లో తట్టితే వేర్వేరు శబ్దాలు చేసే ఒక శిల్పాన్ని చెక్కే టెక్నాలజీ ఇప్పట్లో కూడా లేదని ఇంజినీర్లు, శిల్పులు, మేస్తుర్లు ఒప్పుకుంటున్నారు. అయితే కనీసం 800 సంవత్సరాలకు ముందే ఇలాంటి ఒక టెక్నాలజీ ఈ గుడిలో ఎలా ఉపయోగించబడింది?
ఇలాంటి వేర్వేరు శబ్దాలను రాళ్ళలో సృష్టించదానికి ఒకే మార్గం, దాని densityని మార్చడమే అంటే సాంద్రతను మార్చడం, రాయిని కరిగించి దాన్ని మనకు కావలసిన shapeలోకి మార్చడమే ఒకే మార్గం. కానీ రాళ్లను కరిగించి వివిధ ఆకారాల్లో మనకు నచ్చిన విధంగా చేయడం సాధ్యమేనా? 2016లో University of Buffalo లో ఒక విచిత్రమైన విషయాన్ని చేసి చూపించారు. వాళ్ళు రాళ్లను వేడైన కొలిమిలో వేసి, దానిని 2500 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు కంటే పైగా వేడి చేసి, దానిని liquidగా మార్చారు. నిజంగా చెప్పాలంటే, ప్రకృతి పరంగా కూడా అన్ని సమయాలలో ఇదే జరుగుతుంది, ఎలాగంటే, అగ్నిపర్వత పొంగుతునప్పుడు అందులో ఉన్న రాళ్లు కరిగి liquidగా అయ్యి లావాగా బయటికి వస్తుంది కదా.
University of buffalo లో ఉన్న scientistsలు బాగా కరిగించిన ఈ రాయిని ఇసుకతో నిండిన ఈ boxలో పోస్తారు. మేరె చూస్తున్నారు కదా దాన్ని ఈ shape లో పోయంగా అది perfectగా తయారవ్వడాన్ని. For example కత్తులు, ఆయుధాలు లాంటి మెటల్ వస్తువులను మనం సరిగ్గా ఇలానే తయారు చేస్తాము. పురాతన స్థపతులు ఈవిధంగానే రాళ్లను కరిగించే టెక్నాలజీని ఉపయోగించి, దానిని వాళ్లకు కావలసిన shape లలో తయారు చేసారా, ఒకే రాయిలో వేర్వేరు స్థలంలో విచిత్రమైన శబ్దాలను సృష్టించదానికి ఏకైక మార్గం ఇదే.
నిజంగా ఇందులో మరింత interesting అయిన విషయం ఏంటంటే, ఆ University of Buffaloలో కూడా పురాతన స్థపతులు ఉపయోగించిన అదే రకమైన బసాల్ట్ రాళ్లనే వాళ్ళు choose చేసారు. బసాల్ట్ రాళ్ళ యొక్క properties normal గానే కరిగించడానికి, different అయిన షేప్ లో చేయగల propertiesని కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ గుడిలో రాక్ మెల్టింగ్ టెక్నాలజీకి సంబంధించిన మరో interesting అయిన సాక్ష్యం కూడా ఉంది. ఈ గుడిలో ఉన్న స్తంభాలు చాలా complex అయిన structureలతో డిజైన్లతో చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ అందులో ఒక భాగం ప్రత్యేకంగా ఉంది.
అన్ని స్తంభాలలో శిల్పాలను చెక్కారు, కానీ ఈ స్తంభంలో ఈ ప్లేస్ లో మాత్రం ఖాళీగా వదిలేశారు కాబట్టి ఇది different గా తెలుస్తుంది. ఇది చాలా విచిత్రమైనదాన్ని చూపిస్తుంది, ఇది molding technologyలో ఉన్న లోపాన్ని చూపుతుంది. దీని surfeceలో కొంచం బాగా గమనించి చూస్తే చాలా అద్భుతంగా polish చేసారని మీకు తెలుస్తుంది, కానీ ఇక్కడ ఈ surfaceని చూసుకుంటే అది సమంగా లేదు. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి, కింది నుండి ఈ directionలో మనం చూడాలి. దాని surface వంకరగా ఇంకా వంగినట్టుగా లోపం ఉంటుంది చుడండి.
అందుకే ఇది చూడడానికి ఒక ప్లాస్టిక్ ముక్కలాగా వంగి ఉంది. సాధారణమైన టూల్స్ తోనో లేదా ఎలక్ట్రిక్ రంపంతోనైనా రాళ్ళపై ఇలాంటి smooth గా వంగినట్టు కట్ చేయడం అసాధ్యం, చేతితో పాలిష్ చేసిన కూడా కచ్చితంగా ఇలా సాధించడం అసాధ్యం. ఇది ఇప్పట్లో కూడా మనం molding చేసేటప్పుడు సంభవించే సాధారణ లోపంమే, దీనిని engineers వార్పింగ్ అని అంటారు. మనం వస్తువులను mold చేసినప్పుడు, liquid కొన్నిసార్లు వేర్వేరు స్థలాల్లో వేర్వేరు percentage లో చల్లబడుతుంది. దీనివల్ల ఆ వస్తువు యొక్క shape మారిపోయి వంగిపోతుంది. ఇక్కడ కూడా సరిగ్గా ఇదే జరిగింది, ఇది ఈ రాయిని కరిగించి చల్లబరుస్తున్నప్పుడు ఏర్పడిన లోపం అయ్యుంటుంది.
- Praveen Mohan Telugu
భూకంపాన్ని తట్టుకున్న రామప్ప దేవాలయం! అద్భుతమైన భారతీయ సాంకేతికత!
Hey guys, ఈ రాయి భారతదేశంలో ఉన్న, ఎనిమిది వందల సంవత్సరాల పురాతన గుడి నుండి తీసారు, దీనికి వింత విచిత్రమైన లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని నీటిలో వేసారంటే, సాధారణంగా అన్ని రాళ్లు లాగ ఇది మునిగిపోదు, నీటిపై తేలుతుంది. Pumice(ప్యూమిస్) లాంటి కొన్ని రాళ్లు, సహజంగానే నీటిలో తేలుతాయి, కానీ, ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాయి, pumice రాయిలాగా సహజంగా ఏర్పడింది కాదు. నిజానికి చెప్పాలంటే ఇది అసలు రాయే కాదు, కానీ ఇది ఒక ఇటుక లాంటిది అని కూడా చెప్పొచ్చు, మట్టిలో, వేరే materials కలిపి 1000 degree Celsiusకు దీన్ని వేడి చేసాక వచ్చే, తేలికపాటి రాయి అంటే lightweight అయినా రాయే ఇది.
Recent గా నా అన్వేషణలో నేను ఇద్దరు అబ్బాయిల్ని కలిసాను, దినేష్ అనే వ్యక్తి architect, అలానే అరవింద్ అనే వ్యక్తి పురాతన ప్రదేశాలను పరిశోధిస్తారు. వీళ్లు ఏం చెపుతున్నారంటే, ఇదే technologyని ఈరోజు మనం, ACC లేదా AAC అనే పేర్లతో ఉపయోగిస్తున్నాము అంటున్నారు. AAC అంటే Autoclaved Aerated Concrete, దీన్నే AAC అంటారు, foam లాంటి పదార్థాలను Concrete కలవ లోపల inject చేసి, రాళ్లను lightweight రాళ్లను తయారు చేస్తారు. ఆ రాళ్లను నీటిలో వేస్తే, మనం చూసిన పురాతన ఇటుక లాగానే తేలుతాయి. నేను Wikepediaలో దీని గురించి వెతికినప్పుడు, 1920 అంటే కేవలం వంద సంవత్సరాలకు ముందే AACను తయారు చేసారని చూపిస్తుంది అయినప్పటికీ, ఈ technologyని ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే, మన భారతదేశంలో ఉపయోగించారు.
పురాతన స్థపతిలు ఈ రాళ్లు తేలడానికి వేటిని ఉపయోగించారో అని ఇప్పుడు మనకు తెలియడంలేదు, ఇంకా ఎలాంటి పదార్ధాలను అందులో కలిపారని పరిశీలించడానికి దీని sample కూడా నాకు దొరకలేదు. మనకు దీనిని ఎలా తయారు చేసారని తెలీదు, కాబట్టి దీనిని ఎందుకు తయారు చేసారో, ఇప్పుడు చూద్దాం. నా mean, పురాతన భారతదేశంలో, తక్కువ బరువున్న ఇటుకలను దేనికోసం ఉపయోగించారని చూద్దాం. ఈ రాయిని రామప్ప గుడి నుండి తీసారు, కాబట్టి, నేను ఇప్పుడు ఆ గుడికి వెళ్లి తక్కువ బరువున్న ఈ ఇటుకలను, దేనికోసం ఉపయోగించారని తెలుసుకోబోతున్నాను. ఈ రామప్ప గుడి చాలా అద్భుతమైన గుడి, దిగువ భాగం మొత్తం ఇసుకరాయితోనే తయారు చేసారు, ఇదే ఇంచుమించు 25 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది, కానీ దీని పైన ఒక పెద్ద గోపురం ఉంది, దీన్ని పూర్తిగా తక్కువ బరువున్న ఈ తేలియాడే ఇటుకలతోనే తయారు చేశారు.
ఇప్పుడు దీన్ని archeology department వాళ్లు plaster of parisతో close చేసేసారు. పురాతన స్థపతిలు గోపురం కోసం తక్కువ బరువున్న ఇటుకలను ఎందుకు ఉపయోగించారు? ఈరోజుల్లో మనం ఎందుకు AAC block లను ఉపయోగిస్తున్నాము? ఇప్పుడున్న engineers ఏం చెప్తున్నారంటే, తక్కువ బరువున్న ఇటుకలను ఉపయోగించడం వల్ల భూకంపం నుండి కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఎక్కువ బరువున్న materialsతో కట్టిన buildings చాలా strongగా నిలబడతాయి, ఇంకా భూకంపం వచ్చినప్పుడు తక్కువ flexibleతో ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు, ఈ building అడ్డంగా లేదా నిలువుగా ఊగుతుంది, అప్పుడు ఆ building చాలా strongగా ఉంటే, అది పగుళ్లు ఏర్పడి, కూలిపోతుంది.
మరోవైపు చూసుకుంటే, ఈ విధంగా తక్కువ బరువున్న, తేలుతున్న రాయిలో రంధ్రాలు ఉంటాయి, అప్పుడు ఈ రాళ్లను normal అయిన రాళ్లతో పోల్చి చూస్తే దానిలో ఇది సగం బరువే ఉంటుంది. So ఇలాంటి రాళ్లను ఉపయోగించి మనం బిల్డింగ్ లు కట్టినప్పుడు భూమి కదలికకు బాగా షేక్ అయ్యి పడిపోకుండా నిలబడతాయి. అందుకోసమే, భూకంపం నుండి కాపాడుకోవడానికి, ఈ తేలాడే ఇటుకలను ఉపయోగించి గోపురాన్ని కట్టారు. మీరేం అనుకుంటున్నారని నాకు బాగా అర్ధమైంది, ప్రవీణ్ మోహన్ మీరు చెప్తుంది, అంత బాగానే ఉంది కానీ, ఇప్పుడు నిజంగానే భూకంపం వస్తే, ఈ గుడి కూలిపోకుండా తట్టుకోగలదా? అనేగా అనుకుంటున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, మీకోసం ఒక surprise వేచి ఉంది. మీరు, ఈ గుడి లోపలికి వెళ్లిన వెంటనే, ఈ గుడి ఒక పెద్ద భూకంపానికి గురైందని చూస్తేనే మీకు తెలిసిపోతుంది.
ఇక్కడున్న ఈ ఇసుకరాయి blockలను చూడండి, అవి ఉండాల్సిన placeలో ఉండకుండా బయటికి పడున్నాయి. ఇది ఈ గుడి యొక్క మధ్య భాగం, ఇక్కడ నేలను చూడండి. కింద భాగంలో ఉన్న ఈ rectangular rocks అన్ని పైకి లేచి, అన్ని వైపులా పొడుచుకు వచ్చాయి చూడండి. ఈ Blockలను plinth beams అని అంటారు, ఇవి భూకంపం కారణం వల్ల ఇలా ధ్వంసం అయ్యాయి, అలానే ఈ స్థంభాలు కూడా భూమి లోపల ఇంచుమించు 14 అంగుళాల వరకు మునిగిపోయి ఉన్నాయి. మీకు గుర్తుందా, కొన్ని నిమిషాలకు ముందు నేను, ఈ గుడి బయట ఎలా ఉండేదో చూపించాను, అప్పుడు ఈ గుడి, భూకంపంకి ఇలా ధ్వంసం అయ్యిందని మీరు కచ్చితంగా ఊహించి ఉండరు.
ఈ భూకంపం ఏప్రిల్ 1, 1843న సంభవించింది, అందుకనే ఈ గుడి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి, కానీ, అప్పటికీ 600 సంవత్సరాల క్రితం ఉన్న ఈ గుడి భూకంపాన్ని తట్టుకోగలిగింది. పాతకాలపు స్థపతిలు ఎందుకు ఈ తేలియాడే ఇటుకలను తయారు చేసారని, ఇప్పుడు మీకు బాగా అర్ధం అయ్యుంటుంది, ఈ భూకంపం నుండి కాపాడుతున్న, ఈ earthquake proofing technology కేవలం ఒక theory మాత్రమే కాదు, నిజంగానే దీన్ని ఉపయోగించుంటారని తెలుస్తుంది. ఈ ప్రధాన గుడి పక్కనే, ఈ గుడి యొక్క చిన్న model ఉంది, అంటే ఇదే విధమైన గుడి ఉంది, ఆ గుడిని కూడా తేలాడే ఇటుకలతోనే తయారు చేశారు.
- Praveen Mohan Telugu
Ramappa Temple UNESCO World Heritage Site | DEJT #ramappatemple #unescoheritage #unesco #dekhboebarjogottake #ramappa #ramappatemple🙏 #travel #nature #photography #travelphotography #photooftheday #instagood #travelgram #picoftheday #instagram #beautiful #photo #wanderlust #naturephotography #adventure #travelblogger #like #instatravel #landscape #trip #explore #follow #vacation #traveling #dejt (at Ramappa Temple) https://www.instagram.com/p/CaTqMusBSAH/?utm_medium=tumblr