అరచేతిలో వెన్న పెట్టుకొని నెయ్యికి ఊరంతా తిరిగినట్టు , గీ పనేదో ఎంతో మంది విద్యార్థులు అడిగినప్పుడు చేస్తే అయిపోవు కదా! సదువు , అరొగ్యం, రెవిన్యూ, అన్ని వ్యవస్థలను అటకెక్కించిన ఘనత చరిత్రలో ఇప్పటికి వరకు ఎవ్వరికి లేదు మన ముఖ్యమంత్రి కి తప్ప అని పవన్ మల్లాది వ్యంగాస్త్రం వదిలారు . ఈ ముఖ్యమంత్రి గారికి ముఖస్తుతి చేసేవాళ్ళంటే తప్ప , ప్రజా సమస్యలు రాష్ట్రం ఎటుపోతుంది అనేవిషయాలపై ఎటువంటి అవగాహన లేదు అన్నారు …













