-పవన్ మల్లాది,హర్కార వేణుగోపాల్ దేవరాయాంజాల్ లో శ్రీ సీతా రామాంజనేయ స్వామికి సంభందించిన 1531 ఎకరాల భూముల అన్యాక్రాంతం కావడం విచారకరమని , దేవుడి భూములను బలవంతులు , సమాజంలో రాజకీయ ఆర్ధిక పలుకుబడి ఉన్న పెద్దవారు గా చాలామని అవుతున్న వారు అడిగేవాడు లేదు కదా అని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ వారి పేర్ల మీదకు వాళ్ళ బంధువుల పేర్లమీదకు మార్చుకుంటున్నారని , ఇటువంటిది సంహించరాని విషయమని, దీనిపై వెంటనే CBI ఇంక్వాయిరీ వేయాలని …


















