ప్రిజం స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ వేడుకలు.
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ పట్టణం లోని ప్రిజం స్కూల్ లో శనివారం విద్యార్థులు జాతీయ సైన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా విద్యార్థులు తమ చిట్టి బుర్రలకు పదును పెట్టి వివిధ రకాల నూతన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రస్తుత ఆదునిక ప్రపంచంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ తమ ప్రతిభ ను చాటుకున్నారు, విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ప్రాజెక్టులు, వాటికి పెట్టిన పేర్లు…








