శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13 శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13 –మోపూరు పెంచల నరసింహం శ్రీ సాయి భోద ఎత్తి చూపిన ఇతరుల దోషం తరిగిపోవును నీ పుణ్యం అదిగో చూడుము ఆ వరాహం ప్రీతిగా తినుచున్నది ఆశుద్దం దానివలె నీవు ఇతరుల మలినం చేసినట్లు అవుతుంది పరిశుబ్రం మరువకు నా సందేశం విడువకు మోక్ష మార్గం శ్రీ సాయి మంత్రోపదేశం బాబాను కోరి మంత్రోపదేశం రాధాబాయి చేసెను ఉపవాసం కరిగెను బాబా దయార్ద్ర హృదయం కురిసెను…
View On WordPress







