ఈ ప్రేమోన్మాదిని ఏం చేయాలి?
woman-set-on-fire-in-publice-by-stalker #womansetonfire #stalker #hyderabad #lalaguda #sandhyarani #karthik #petrol #love #burntalive #koradanews
ప్రేమ అంటే వెంటాడి వేధించడమా? ప్రేమ అంటే భయపెట్టి దాడులు చేయడమా? ప్రేమ అంటే పెట్రోల్ పోసి నిప్పు పెట్టడమా? ప్రేమ అంటే చంపడమా? ప్రేమ పేరుతో మరో దారుణం జరిగిపోయింది. మరో యువతి ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయింది. హైదరాబాద్ లాలాగూడలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదనే కోపంతో సంధ్యా రాణి(22) అనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నడిరోడ్డులో…
View On WordPress










