వరుస ఫ్లాపుల వేళ సూపర్ స్టార్ సంచలన నిర్ణయం ..!
superstar-rajinikanth-sensational-decision #superstarrajinikanth #sensationaldecision #flops #narasimha #ksravikumar #padaiyappa #koradanews
తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. మరోపక్క సినిమాలు చేయడంలో కూడా ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. తాజాగా మరో సంచలన సినిమా ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట రజనీ. గతంలో తన కెరియర్ నే భారీ బ్లాక్ బస్టర్ సినిమా ‘నరసింహ’ సినిమా సీక్వెల్ చేయడానికి రజని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిందే… అలాగే…
View On WordPress











