ఒక సివిల్ కేసు ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి చాలా సమయం పట్టొచ్చు. కానీ ఆ సమయంలో మీ హక్కులు ప్రమాదంలో పడితే?
అందుకే CPCలో Interim Applications (IA) అనే వ్యవస్థ ఉంది.
ఒక భూమిపై అక్రమ నిర్మాణం జరుగుతుంటే Temporary Injunction కోరవచ్చు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కేసులో చేర్చాలంటే Impleading Application వేయవచ్చు. ప్రత్యర్థి ఆస్తులు అమ్మేస్తున్నాడని అనుమానం ఉంటే Attachment Before Judgment కోరవచ్చు.
అంటే IAలు కేవలం టెక్నికల్ అప్లికేషన్లు కాదు. చాలా సందర్భాల్లో కేసు ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక సాధనాలు.
Learn all important Interim Applications (IA) under CPC 1908 including injunctions, impleading, amendment of pleadings, attachment before ju
CivilLaw #InterimApplication #LegalKnowledge #LawStudents #IndianCourts









