Contact through combat and the many styles.
seen from United States
seen from Canada
seen from Netherlands

seen from United States

seen from Netherlands

seen from United States
seen from United States
seen from China
seen from China

seen from United States
seen from Paraguay
seen from China
seen from United States

seen from United States

seen from United States
seen from United States
seen from Singapore
seen from United States
seen from China

seen from Vietnam
Contact through combat and the many styles.

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
When you take out the knife of anger and mistrust that is pointed to your heart, your heart becomes a bridge. If you can undo attachment, craving, and fear, you start to see the other shore, the sh…
Ojibwe word of the day is Ikido (ih-kih-doe) which means Speak or Say (not a command in this form though)
#Ramcharan #PawanKalyan అప్పుడు పవన్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు రాంచరణ్ నేర్చుకుంటున్నాడు చాలా గ్యాప్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ గత కొన్ని రోజుల నుంచి 'ధ్రువ' షూటింగ్లో పాల్గొంటున్నాడు. తమిళ సూపర్ డూపర్ హిట్ 'తనీఒరువన్' కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాంచరణ్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో, లుక్ పరంగా.. ఫిజిక్ పరంగా సరికొత్తగా కనిపించాలన్న ఆలోచనతో పాటు.. తాను చేసే పాత్ర అవసరం దృష్ట్యా రాంచరణ్ కొంతకాలంగా జపనీస్ మార్షల్ ఆర్ట్‌ను 'ఐకిడో' ను నేర్చుకుంటున్నాడట. ఒకేసారి అనేకమంది శత్రువులు చుట్టుముట్టినప్పుడు.. వారిని సింగిల్ హ్యాండ్‌తో సమర్థవంతంగా ఎదుర్కొనే టెక్నిక్స్ 'ఐకిడో' మార్షల్ ఆర్ట్ లో నేర్పుతారు. ఈ మార్షల్ ఆర్ట్‌కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాలో ఉండటంతో.. చరణ్ కొంతకాలంగా 'ఐకిడో' ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇది నేర్చుకోవడానికి అతడు ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను కూడా నియమించుకున్నాడని తెలుస్తోంది. గతంలో, 'జానీ' చిత్రం కోసం పవన్ కల్యాణ్ కూడా ఈ మార్షల్ ఆర్ట్ ను నేర్చుకున్నాడు. అయితే, పవన్ కల్యాణ్ ఈ ఆర్ట్ ను జపాన్ వెళ్లి నేర్చుకోగా.. చరణ్ మాత్రం ఇక్కడే ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని ఈ మార్షల్ ఆర్ట్‌ను నేర్చుకుంటున్నాడు.