Mistakes not to do while shampooing
ఆయుర్వేదంలో, తలస్నానం అనేది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాకుండా, మనసును శుద్ధి చేయడానికి కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ కాలంలో అందరూ కెమికల్స్ ఉన్న షాంపూలను ఎక్కువగా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కానీ వీలైనంతవరకు సహజమైన న్యాచురల్ షాంపూ ఉపయోగించటం సరైన హెయిర్ కి చాలా మంచిది. షాంపూతో తలస్నానం చేయడం అనేది మన రోజువారీ జీవితంలో ఒక సాధారణ అలవాటు. కానీ తెలిసో తెలియకో మనం చేసే కొన్ని తప్పులు, జుట్టుకు హాని కలిగిస్తాయి.













