దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!
సోషల్ మీడియాలో అగ్రవర్ణాల వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పోలీసులకు వెలుగొండ గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా…
View On WordPress










