వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. తాడేపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే ధర్నాకు దిగడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Loading...













