కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు తీయడమేనా విలువలంటే?: రతన్ టాటా
కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు తీయడమేనా విలువలంటే?: రతన్ టాటా
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న సమయంలో చాలా కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారిని తొలగించేశాయి. పేరున్న కంపెనీలు కూడా ఈ మార్గంలో పయనించడంపై టాటా సంస్థల అధినేత రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రతన్ టాటా ఏమన్నారంటే: ఒక విపత్తు, ఒక ప్రమాదం సంభవించిన సమయంలో ఒక సంస్థ తమ ఉద్యోగులకు అండగా నిలబడాలి. ఉద్యోగులను ఆదుకునేందుకు చిన్న అవకాశం ఉన్నా దాన్ని విడిచి పెట్టకూడదు.…
View On WordPress

















