విన్నీ డాన్స్ చూసి షాక్ అయిన రోజా... షాక్ లో జబర్దస్త్ టీమ్!
విన్నీ డాన్స్ చూసి షాక్ అయిన రోజా… షాక్ లో జబర్దస్త్ టీమ్!
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో మంచి రేటింగ్స్ మరియు విపరీతమైన ప్రేక్షకాభిమానంతో దూసుకుపోతున్న షో ఢీ జోడి. ఇక ఈ షోలో కొందరు డాన్సర్లు చేస్తున్న డాన్స్ స్కిట్లకు ఫిదా అవుతున్న జడ్జీలు, వారికి మంచి మార్కులు వేస్తున్నారు. పైగా అటువంటి వారి డాన్సులకు ప్రేక్షకులు కూడా విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఈ షోలో ఒక ఎపిసోడ్ లో జడ్జిల్లో ఒకరైన శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ, సడాన్ గా స్టేజిపై కి వచ్చి…
View On WordPress









