వికారుద్దీన్ గ్యాంగ్ కు ప్రారంభమైన పోస్ట్ మార్టం
వికారుద్దీన్ గ్యాంగ్ కు ప్రారంభమైన పోస్ట్ మార్టం
మంగళవారం ఉదయం వరంగల్,నల్గొండ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వికారుద్దీన్ గ్యాంగ్ కు వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి లో పోస్ట్ మాత్రం మొదలైంది.
ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ రాజు నేతృత్వంలో 12 మంది డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది.ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం వీడియో తీస్తున్నారు.
ముందుగా జనగామలోనే శవ పరీక్ష నివహిద్దామని అనుకున్నా తరువాత న్యాయసలహా మేరకు మృతదేహాలను వరంగల్ ఎంజీఎం…
View On WordPress











