PIB.. ప్రభుత్వానికి, ప్రజలకు అధికారిక వారధి: వెంకటేశ్వర, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్
వార్తా ప్రసారంలో వాస్తవికత ఉండాలని తెలిపారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర. ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలలో ప్రజలకు ఎంత వరకు మేలు జరుగుతుందో తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. అంతకుముందు PIB OB వాహనాలను పంచాయతీ రాజ్ డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ ఐపీఎస్ ప్రారంభించారు. వార్తాల్యాప్ , ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని NIRDPR లో జరిగిన మీడియా వర్కషాప్ లో ఆయన మాట్లాడారు. గ్రామీణ విలేకరులకు ట్రైనింగ్ వర్కషాప్ లో భాగంగా
Reporting and Rural Development,
Development Communication,
Social Media,
Feed Back Mechanism,
Fact Check,
PIB ప్రభుత్వానికి, ప్రజలకు అనుబంధంగా పని చేస్తుంది. ప్రభుత్వ పథకాలను అధికారిక సమాచారం వెబ్సైట్ నుంచి పొందవచ్చు. అన్ని భాషలలో ట్రాన్సిట్ చేసి వార్తలను అందిస్తాము.
ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటేశ్వర, ఐఐఎస్, డైరెక్టర్ జనరల్, శ్రీమతి శ్రుతి పాటిల్, డైరెక్టర్, PIB & ROB, మానస్ , డిప్యూటీ డైరెక్టర్, శ్రీమతి గాయత్రీ, మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-వేంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్













