పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అభిమానుల్లో భారీ అంచనాలు....
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానుల్లో భారీ హైప్ సృష్టించాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా…















