ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై యువకుల దాడి
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై యువకుల దాడి
మౌలాలి కమాన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ మౌలాలి కమాన్ వద్ద ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను కానిస్టేబుల్ ఫోటో తీశారు. దీంతో ఆ ముగ్గురు యువకులూ వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా పిడి గుద్దులతో…
View On WordPress














