భీమవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఒక కొత్త సేవకు శ్రీకారం చుట్టారు. 🚑
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు ఆసుపత్రికి వెళ్లాల్సినప్పుడు లేదా వైద్య రిఫరల్ అవసరమైనప్పుడు రవాణా సమస్య ఎదురుకాకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు 13 వాహనాలు మంజూరు కాగా, అందులో 10 వాహనాలు భీమవరంలో అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీ, రక్తహీనత ఉన్న గర్భిణులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
📞 అవసరమైనప్పుడు 102ను సంప్రదించవచ్చు.
🔗 పూర్తి కథనం:
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు 13 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు.










