కాంగ్రెస్ లో అందరు కూడా కాస్త అయోమయంలో పడ్డారు. దానికి కారణం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నాడు. ప్రస్తుతానికి ఈ వార్త కాంగ్రెస్ నేతలందరినీ కూడా కలవరపెడుతుంది. Shock to TCongress : IS Uthamkumar Reddy Resigns Congress ?
Shock to TCongress : IS Uthamkumar Reddy Resigns Congress ?













