Gundecha Brothers live ! Prince of wales museum. Camera Archana Hande. #tatatrust #deepikasorabjee #mumbai #museum #dhrupad #magical #classicalmusic
seen from Germany
seen from Brazil
seen from Ecuador
seen from United States
seen from United States
seen from United States

seen from Netherlands
seen from United States

seen from Malaysia
seen from China
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from Canada
seen from Brazil

seen from India
seen from United States

seen from United Kingdom
seen from Peru
Gundecha Brothers live ! Prince of wales museum. Camera Archana Hande. #tatatrust #deepikasorabjee #mumbai #museum #dhrupad #magical #classicalmusic

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Despite a net worth of Rs 3500 crore, here's why Ratan Tata is not among the world’s richest persons | GQ India
Ratan Tata is a man with big buck and a bigger heart
Tata Trusts, one of India's biggest charitable organizations, has taken the initiative to help the nation bounce back from the COVID-19 crisis.
#COVID19 | Tata Projects augments hospital infra with 2,304 beds across India for Covid-19 patients. #tata #tatatrust #tataprojects #ratantata #coronavirus #india #coronaoutbreak #coronapandemic #coronaepidemic #COVID19 #netitharamnews #netitharam #coronadeaths #worldfightscorona #IndiaFightsCorona #StayHome #StaySafe #pmo #narendramodi #modi #lockdown #frontlinewarriors #frontlineworkers #coronaupdates #coronanews (at Mumbai - Bombay , India) https://www.instagram.com/p/CAiE0YJnM62/?igshid=zzj4vr0uzgwk
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని సహకారంతో నందిగామ లోని టాటా టెలీ మెడిసిన్ సెంటర్ వద్ద డాక్టర్ విజయ్ ప్రదీప్ ,డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 175 మంది రోగులకు వైద్య పరీక్షలు, 139మందికి షుగర్ టెస్ట్ లు, 44 మందికి కంటి పరీక్షలు, 37 మందికి ల్యాబ్ టెస్ట్ లు ఉచితంగా నిర్వహించి, తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందజేశారు. #TATATrust #MedicalCamp #KesineniBhavan #KesneniNani #VijayawadMP #TeamTdpVjayawada #kesinenifollowers https://www.instagram.com/p/B398Le4lf8h/?igshid=x3f6kin1l3xt

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
అభివృద్ధి సాధకుల .. ఉత్తమ హృదయాల మేలు కలయిక రతన్ టాటా .. కేశినేని నాని టాటా గారి వితరణకు కేశినేని గారు కృతజ్ఞతలు తెలిపిన తీరు అపురూపం #TATATrust #MedicalCamp #KesineniBhavan #KesneniNani #VijayawadMP #TeamTdpVjayawada #kesinenifollowers https://www.instagram.com/p/B381ZjqFHSa/?igshid=13w5eyklu8d76
తన ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో, శ్రీ రతన్ టాటా గారి సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 265 గ్రామాలను దత్తత తీసుకుని 10 లక్షల మందికి ఏడాదికి లక్ష రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యం కలిపిస్తున్నారు ఎంపి శ్రీ కేశినేని నాని 24 టెలీ మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. వ్యాధులు ప్రబలిన సమయంలో ఈ టెలీ మెడిసిన్ సెంటర్ల వద్ద నిపుణులైన వైద్యులతో ఉచిత వైద్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలో టాటా ట్రస్ట్ వారు రూ 50 లక్షల వ్యయంతో ఆధునిక సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేసి, అనేక వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సకాలంలో చికిత్స అందక పోవడం ద్వారా ఏ ప్రాణానికి హాని జరగకూడదనే తలంపుతో కృషి చేస్తున్న శ్రీ కేశినేని నాని ప్రయత్నాలకు పెద్దలు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా గారు ఇచ్చిన, ఇస్తున్న సహకారం అపూర్వం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 'స్వస్థ కుటుంబం' కార్యక్రమం ద్వారా ఆరోగ్య భరోసా కలిపిస్తున్న రతన్ టాటా .. కేశినేని నాని ప్రాతః స్మరణీయులు #TATATrust #MedicalCamp #KesineniBhavan #KesneniNani #VijayawadMP #TeamTDPVjayawada #kesinenifollowers https://www.instagram.com/p/B38YaDFlM77/?igshid=1slaom8md5de1
పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని సహకారంతో ఈరోజు తిరువూరు నియోజకవర్గం ఊటుకూరు గ్రామంలోని టాటా టెలీ మెడిసిన్ సెంటర్ వద్ద డాక్టర్ మేఘనాధ్ ,డాక్టర్ సృజన గార్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచితంగా షుమారు 180 మందికి వైద్య పరీక్షలు,75 మందికి కంటి పరీక్షలు,135 మందికి షుగర్ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి అతి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందచేశారు. ఎంపి శ్రీ కేశినేని నాని తిరువూరు నియోజకవర్గంలోని ఊటుకూరు, తోటమూల, తిరువూరు, కంభంపాడు, చీమలపాడు, విస్సన్నపేట గ్రామాల్లో టాటా టెలీ మెడిసిన్ సెంటర్లు ఏర్పాటుచేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నారు #TATATrust #MedicalCamp #KesineniBhavan #KesneniNani #VijayawadMP #TeamTdpVjayawada #kesinenifollowers https://www.instagram.com/p/B37TCl0Fql0/?igshid=srr2a65wit3s