వాల్మీకి బోయలకు ఎస్టీ గుర్తింపుతోపాటు ప్రత్యేక నిధి ఏర్పాటుకు గద్వాల్ బీస్పీ ఇంచార్జి ఎమ్ సీ కేశవరావు భరోసా!
seen from China

seen from Italy

seen from Malaysia
seen from China
seen from Netherlands

seen from Netherlands

seen from United States

seen from Singapore

seen from Türkiye

seen from United States

seen from Pakistan
seen from Pakistan
seen from United States

seen from Austria
seen from Japan
seen from China
seen from United States

seen from Germany

seen from Saudi Arabia
seen from United States
వాల్మీకి బోయలకు ఎస్టీ గుర్తింపుతోపాటు ప్రత్యేక నిధి ఏర్పాటుకు గద్వాల్ బీస్పీ ఇంచార్జి ఎమ్ సీ కేశవరావు భరోసా!

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
They are blind! When you realize dear Boya Valmikis? I advise you to vote for RSP from BSP! that's it!!
బోయల గోసకు గుర్తింపు ఎన్నడు?: అందరూ మునుగోడు, వజ్రోత్సవాల ముగింపు పై దృష్టి సారిస్తే.. బోయ నాయకుల జేఏసీ కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నిర్వహించిన ధర్నాను చేయడం వల్ల ఎవరికి ఏం దక్కుతుందో ఎవరికెరుక?
#శ్రీరాముడి #చరిత్రను ఈ #లోకానికి అందించిన "మహర్షి శ్రీ వాల్మీకి" కీ.. రాముడు జన్మించిన #అయోధ్యమందిరంలో ఎలాగైతే చోటు లేదో అలాగే మన #తెలంగాణలో #బోయవాల్మీకిలజన్మహక్కు అయిన #ఎస్టీహోదాకొరకు ఎన్ని సార్లు #ధర్నాలు చేసినా? ఈ ప్రభుత్వాలకు చెవికి ఎక్కదు? ఎందుకంటే వారికి అవసరం అనుకుంటేనే చందమామను పట్టిస్తారు లేదంటే ఆకాశంలో చుక్కలు చూపెడతారు? ఇక సూటికేసులొల్ల వార్తలు కనబడతాయి గానీ మన జాతి ధర్నాలు టీవీ ఛానల్లకు కనబడదు?, మన పేరుతో #నిధులు బొక్కుతారు గానీ మనకు #న్యాయం చేయాలని అధికారులకు పట్టింపు లేదు?, రాజకీయ నాయకులకు మన ఓటు అవసరం కానీ మన డిమాండ్ లు వారికి అన అవసరం?
మీ #ఐక్యకార్యాచరణ ప్రయత్నం మంచిదే కానీ దీని వెనక జరిగే బాగోతం, ఎవరు మీకు ఇవాళ ఒక పూట భోజనం పెట్టి మీ ఐదేళ్ల భత్యాన్ని దోచుకోవాలని చూస్తున్నారో గమనిస్తే మంచిది. అలాంటి గుంట నక్కలు వివిధ పార్టీలుళ్ల #జాతి కొరకే అనే విధంగా మసి పూసి మారేడు కాయ చేతిలో పెడతారు జాగ్రత్త!
https://tjnews24x7.wordpress.com/2022/08/23/they-are-blind-when-you-realize-dear-boya-valmikis/
They are blind! When you realize dear Boya Valmikis?
View On WordPress