షాకిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ డే కలెక్షన్స్....తెలిస్తే ఆశ్చర్యపోతారు!
షాకిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ డే కలెక్షన్స్….తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వారిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వెంకీ, దుబాయ్ శ్రీను వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇక మూడోసారి వారి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక అత్యధిక థియేటర్లలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది.…
View On WordPress












