ఒకప్పుడు ఐటీ జాబ్ అంటే అదొక కల.. ఏసీ క్యాబిన్, చేతినిండా జీతం, లైఫ్ సెటిల్డ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 'ఐటీ' అనే మాట వింటేనే లేఆఫ్స్, బెంచ్ పీరియడ్స్ గుర్తొస్తున్నాయి. ఆ నిశ్చింత పోయి, రేపు ఏమవుతుందో అన్న భయం మొదలైంది.
మారుతున్న ఐటీ కష్టాలు, ఆనాటి క్రేజ్ గురించి ఈ స్పెషల్ వీడియో! మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంది? కామెంట్స్ చేయండి.















